MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-rajamouli-80bdc850-f4ac-46f0-a9e9-c6f81f266101-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-rajamouli-80bdc850-f4ac-46f0-a9e9-c6f81f266101-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిన నేటి తరం దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లో అడుగు పెట్టినన రాజమౌళి ఇప్పటి వరకు 12 సినిమాల కు పైగా దర్శకుడుగా వ్యవహరించి ప్రతి సినిమాకు తనలోని దర్శకత్వ ప్రతిభను పెంచుకుంటూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకు వెళ్లాడు. అదే విధంగా ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న ఆస్కార్ బహుమతిని కూడా తెలుగు చిత్ర పరిశ్రమ కు అందించRajamouli {#}karthikeya;kartikeya;prasad;Writer;Oscar;Pooja Hegde;Rajani kanth;Rajamouli;Tollywood;Jr NTR;Girl;Hero;Father;Makar Sakranti;Cinema;Director;Industries;Telugu;marriageదర్శక ధీరుడు రాజమౌళికి ఆ సీనియర్ స్టార్ హీరోకి ఉన్నన లింక్ ఏంటి.. తెలిస్తే మతి పోతదిగా..!దర్శక ధీరుడు రాజమౌళికి ఆ సీనియర్ స్టార్ హీరోకి ఉన్నన లింక్ ఏంటి.. తెలిస్తే మతి పోతదిగా..!Rajamouli {#}karthikeya;kartikeya;prasad;Writer;Oscar;Pooja Hegde;Rajani kanth;Rajamouli;Tollywood;Jr NTR;Girl;Hero;Father;Makar Sakranti;Cinema;Director;Industries;Telugu;marriageThu, 14 Nov 2024 17:07:00 GMT తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిన నేటి తరం దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లో అడుగు పెట్టినన రాజమౌళి ఇప్పటి వరకు 12 సినిమాల కు పైగా దర్శకుడుగా వ్యవహరించి ప్రతి సినిమాకు తనలోని దర్శకత్వ ప్రతిభను పెంచుకుంటూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకు వెళ్లాడు. అదే విధంగా ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న ఆస్కార్ బహుమతిని కూడా తెలుగు చిత్ర పరిశ్రమ కు అందించాడు. ప్రస్తుతం తన తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశాడు.. రాజమౌళి కూడా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లొకేషన్లో వేటలో పడ్డాడు. వచ్చే సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్  మొదలు పెడతారని కూడా అంటున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబును ప్రపంచ సినిమాల దృష్టికి రాజమౌళి తీసుకువెళ్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కూడా దర్శకుడుగా నిర్మాతగా పలు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే కార్తికేయ ఆకాశవాణి అనే సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇప్పుడు రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది..



కార్తికేయ తన స్నేహితురాలు పూజా ప్రసాదును పెళ్లి చేసుకున్నారు.. వీరి పెళ్లి సంబంధం టాలీవుడ్కు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.. అయితే కార్తికేయ భార్య పూజా ప్రసాద్ మరెవరో కాదు.. తెలుగు సీనియర్ హీరో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా కొనసాగుతున్న సీనియర్ నటుడు జగపతిబాబుకు స్వయాన మేనకోలేడు.. ఈమె కూడా చిత్ర పరిశ్రమలో స్టార్ సింగర్ గా కొనసాగుతుంది. అదేవిధంగా కార్తికేయ తను సినిమాలు తో పాటు తన తండ్రి రాజమౌళి చేస్తున్న సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ దగ్గరుండి తన తండ్రి సినిమాలు చూసుకుంటున్నారు. ఈ విధంగా రాజమౌళికి జగపతిబాబు అన్నవరస అవుతాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సాయి పల్లవి ఆస్తుల విలువ అంతేనా.. అలాంటి సినిమాలు చేయకపోవడం వల్లే ఇంత తక్కువ సంపాదించిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>