MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna-naga-chaitanya-sobhita-samantha-venu-swamyc06a2bda-dc36-4b19-aeb0-77cfa56e8e9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna-naga-chaitanya-sobhita-samantha-venu-swamyc06a2bda-dc36-4b19-aeb0-77cfa56e8e9f-415x250-IndiaHerald.jpgఏంటి నాగచైతన్య శోభితల పెళ్లి విషయంలో నాగార్జున మరోసారి ఆలోచనలో పడ్డారా..ఇంతకీ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న వీరిద్దరి పెళ్ళికి ఒప్పుకుని నాగార్జున మళ్ళీ ఎందుకు పెళ్లి విషయంలో వెరకడుగు వేశారు.. ఎందుకు అలాంటి ఆలోచన తీసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వారి జాతకంలో ఎక్కువ రోజులు కలిసి ఉండేలా రాత రాసి లేదు కావచ్చు అందుకే ఈ జంట మధ్యలోనే విడిపోయింది.అయితే వీరి విడాకులై మళ్లీ నాగచైతన్య రెండోపెళ్లికి రెడీ అయిన సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నాగచైNAGARJUNA; NAGA CHAITANYA; SOBHITA; SAMANTHA; VENU SWAMY{#}Chaitanya;Venu Thottempudi;Naga Chaitanya;Akkineni Nagarjuna;marriageచైతూ- శోభితలకి షాక్.. పెళ్లి విషయంలో ఆలోచనలో పడ్డ నాగార్జున.. బ్రేకప్పేనా.?చైతూ- శోభితలకి షాక్.. పెళ్లి విషయంలో ఆలోచనలో పడ్డ నాగార్జున.. బ్రేకప్పేనా.?NAGARJUNA; NAGA CHAITANYA; SOBHITA; SAMANTHA; VENU SWAMY{#}Chaitanya;Venu Thottempudi;Naga Chaitanya;Akkineni Nagarjuna;marriageThu, 14 Nov 2024 10:51:00 GMTఏంటి నాగచైతన్య శోభితల పెళ్లి విషయంలో నాగార్జున మరోసారి ఆలోచనలో పడ్డారా..ఇంతకీ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న వీరిద్దరి పెళ్ళికి ఒప్పుకుని నాగార్జున మళ్ళీ ఎందుకు పెళ్లి విషయంలో వెరకడుగు వేశారు.. ఎందుకు అలాంటి ఆలోచన తీసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వారి జాతకంలో ఎక్కువ రోజులు కలిసి ఉండేలా రాత రాసి లేదు కావచ్చు అందుకే ఈ జంట మధ్యలోనే విడిపోయింది.అయితే వీరి విడాకులై మళ్లీ నాగచైతన్య రెండోపెళ్లికి రెడీ అయిన సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నాగచైతన్య శోభితలకు సంబంధించిన జాతకం చెప్పి ఇండస్ట్రీలో పెద్ద దుమారం సృష్టించారు. ఇక నాగచైతన్య సమంతలు పెళ్లి చేసుకున్న సమయంలో ఎలా అయితే వీరి జీవితం బాగుండదని, పెళ్లైన కొద్ది రోజులకే వీరిద్దరూ మనస్పర్దల కారణంగా విడాకులు తీసుకుంటారని చెప్పారో వారి జీవితంలో అలాగే జరిగింది.

 దాంతో నాగచైతన్య శోభితల జీవితంలో కూడా ఒక లేడీ కారణంగా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకుంటారని ముఖ్యంగా సమంతతో నాగచైతన్యకు ఉన్నంత బంధం కూడా నాగచైతన్య తో శోభితకు లేదని జాతకాలు చెప్పాడు. అంతేకాదు వీరిద్దరి అన్యోన్య జీవితం కేవలం 2029 వరకే బాగుంటుందని, ఆ తర్వాత ఒక మహిళ వీరి జీవితంలో వేలు పెట్టడం వల్ల ఇద్దరు విడాకులు తీసుకుంటారని వీరి జాతకం చెబుతుంది అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వేణు స్వామి పై కేసు కూడా నమోదైన సంగతి మనకు తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే వేణు స్వామి మాటలతో నాగార్జున మరోసారి ఆలోచనలో పడ్డారట.

అయితే తన కొడుకు మొదటి పెళ్లి విషయంలో వేణు స్వామి చెప్పింది జరగడంతో రెండో పెళ్లి విషయంలో ఇదే తప్పు జరగకూడదు అని తనకు తెలిసిన ఇండియాలోనే ప్రఖ్యాతి గాంచిన ఒక ఫేమస్ జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్లి నాగార్జున నాగ చైతన్య శోభితలకు సంబంధించిన జాతకాలను చూపించారట. అయితే ఆ జ్యోతిష్యుడు మాత్రం వీరి వైవాహిక జీవితం గురించి పాజిటివ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.వీరిద్దరి వైవాహిక జీవితం బాగుంటుంది. కానీ మద్య మద్యలో చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఆ గొడవలు కూడా జరగకూడదు అంటే ఒక హోమం చేయించాలి అని నాగార్జునకు చెప్పారట. ఇక ఆ జ్యోతిష్యుడు సలహాతో నాగార్జున శోభిత నాగచైతలతో హోమం చేయించడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

TG: డీయస్సీ-2024 అభ్యర్థులకు షాకిచ్చిన ప్రభుత్వం..మళ్ళా మొదటికే.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>