Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kanguva42e4760e-bcec-488d-a9a3-d9eb1c34af1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kanguva42e4760e-bcec-488d-a9a3-d9eb1c34af1b-415x250-IndiaHerald.jpgతమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కంగువా”.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించాడు.. ఈ సినిమా నవంబర్ 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఎన్నో అంచనాలతో విడుదల అయిన కంగువా సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మేకర్స్ తెరకెక్కించారు.. ఏకంగా 2000 కోట్ల టార్గెట్ తో కంగువా సినిమ#kanguva{#}Amazon;Thriller;Bahubali;Darsakudu;Bobby Deol;Audience;surya sivakumar;India;Hero;bollywood;Tamil;Director;Heroine;BEAUTY;Cinemaకంగువా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?కంగువా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?#kanguva{#}Amazon;Thriller;Bahubali;Darsakudu;Bobby Deol;Audience;surya sivakumar;India;Hero;bollywood;Tamil;Director;Heroine;BEAUTY;CinemaThu, 14 Nov 2024 23:00:19 GMTతమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కంగువా”.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించాడు.. ఈ సినిమా నవంబర్ 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఎన్నో అంచనాలతో విడుదల అయిన కంగువా సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మేకర్స్ తెరకెక్కించారు.. ఏకంగా 2000 కోట్ల టార్గెట్ తో కంగువా సినిమా రిలీజ్ అయింది.. కానీ రిలీజ్ అయిన మొదటి షో కే డిజాస్టర్ టాక్ రావడంతో మేకర్స్ కంగు తిన్నారు..ఈ సినిమా కథ ప్రకారం 1000 ఏళ్ల క్రితం తన జాతి ఓ పిల్లాడి తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో చేసిన పోరాటమే కంగువా సినిమా కథ..విడుదలకు ముందు మేకర్స్ చేసిన భారీ ప్రమోషన్స్ కి ఆడియన్స్ లో కంగువా పై మంచి బజ్ ఏర్పడింది..

 దీనితో ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి.. కానీ సినిమా కథలో కొత్తదనం లేకపోవడం సినిమా స్థాయికి తగ్గట్టు ఎమోషనల్ సీన్స్ లేకపోవడంతో సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకి బోర్ కలుగుతుంది..యాక్షన్ సీన్స్, అలాగే తన పెర్ఫార్మన్స్ తో సూర్య ఎంతగానో ఆకట్టుకున్నాడు..అలాగే రాక్ స్టార్ డిఎస్పి ఇచ్చిన సాంగ్స్ బాగానే వున్నా బాక్గ్రౌండ్ స్కోర్ అంతగా అనిపించలేదని ప్రేక్షకులు చెబుతున్నారు..ఫస్ట్ హాఫ్ స్లోగా నడుస్తుంది.. అలాగే ప్రస్తుతాన్నీ గత జన్మకు దర్శకుడు సరిగ్గా లింక్ చేయలేకపోయడనీ ప్రేక్షకులు చెబుతున్నారు.. దీనితో బాహుబలి రేంజ్ లో ఉహించుకున్న కంగువా కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది.. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయింది..పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కంగువా సినిమా ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ. 100 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం..సినిమా రిలీజ్ అయిన 6 వారాలకు కంగువా ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కంగువా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>