MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-varun-tej-740ef984-2f86-4d76-a746-d0ba847e6216-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-varun-tej-740ef984-2f86-4d76-a746-d0ba847e6216-415x250-IndiaHerald.jpgమరీ ముఖ్యంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా తన ఖాతాలో హిట్ వేసుకోలేకపోయిన వరుణ్ ఇప్పుడు తన ఆశలన్నీ కూడా మట్క సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు. కాగా రీసెంట్గా రిలీజ్ అయిన మట్క సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకోలేదు . అలా అని నెగటివ్ టాక్ కూడా దక్కించుకోలేదు. బాగుంది అంటే బాగుంది. వన్ టైం వాచబల్. సూపర్ సూపర్ హిట్ అని చెప్పలేం అలా అని ప్లాప్ అని చెప్పలేం అంటూ జనాలు మాట్లాడుకుంVarun Tej {#}varun sandesh;Manam;Ishtam;varun tej;Allu Arjun;Heroine;marriage;Cinema;Arjun;News"బన్నీ కి బిగ్ సారీ"..మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన వరుణ్ తేజ్..!?"బన్నీ కి బిగ్ సారీ"..మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన వరుణ్ తేజ్..!?Varun Tej {#}varun sandesh;Manam;Ishtam;varun tej;Allu Arjun;Heroine;marriage;Cinema;Arjun;NewsThu, 14 Nov 2024 16:01:54 GMTఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్  పేరు సోషల్ మీడియాలో బాగా మారుమ్రోగిపోతూ వస్తుంది . మరీ ముఖ్యంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా తన ఖాతాలో  హిట్ వేసుకోలేకపోయిన వరుణ్ ఇప్పుడు తన ఆశలన్నీ కూడా మట్క సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు. కాగా రీసెంట్గా రిలీజ్ అయిన మట్క  సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకోలేదు . అలా అని నెగటివ్ టాక్ కూడా దక్కించుకోలేదు. బాగుంది అంటే బాగుంది.  వన్ టైం వాచబల్.  సూపర్ సూపర్ హిట్ అని చెప్పలేం అలా అని ప్లాప్ అని చెప్పలేం అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు .


కాగా వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పరోక్షంగా అల్లు అర్జున్ పై ఏ విధంగా ఫైర్ అయ్యారో అందరికీ తెలిసిందే.  మనం ఎంత ఎదిగినా సరే మనం ఎవరి ద్వారా పైకి వచ్చామన్న విషయాన్ని మర్చిపోకూడదు అంటూ ఘాటుగా నే స్పందించాడు . పక్కగా చెప్పాలి అంటే ఇప్పటివరకు వరుణ్ తేజ్ ఎప్పుడు కూడా అలాంటి స్పీచ్ ఇచ్చిందే లేదు . దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వరుణ్ తేజ్ ని కూసింత ఘాటుగానే ట్రోల్ చేశారు.



దారుణాతి దారుణమైన పదాజాలం వాడుతూ వరుణ్ తేజ్ ను ఎక్కువగా ట్రోల్ చేశారు . కాగా ఈ మీమ్‌స్  చూసాడో లేకపోతే వరుణ్ తేజ్ నిజంగానే రియలైజ్ అయ్యాడో కానీ వరుణ్ తేజ్ పరోక్షకంగా బన్నిని పొగిడేస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి . మట్కా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు వరుణ్. ఇదే క్రమంలో అల్లు అర్జున్ ని పొగిడేసాడు . "అల్లు అర్జున్ కి నా బుగ్గలు అంటే చాలా ఇష్టం అని .. చిన్నతనంలో బాగా బొద్దుగా ఉండే వాడినని ..అప్పుడు నా బుగ్గలను కొరికేసేవాడని .. ఇప్పటికి నా బుగ్గలు చూస్తే లాగుతూ ఉంటాడు అని ..నిహారిక పెళ్లిలో నా బుగ్గలను గట్టిగా అలాగే కొరికేశాడు అని గుర్తు చేసుకున్నారు".  దీంతో సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్ గా మారాయి . మొన్నేమో స్టేజీపై రెచ్చిపోయి మాట్లాడావు.. ఇప్పుడేమో కూల్ గా మాట్లాడావు కొంపతీసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోలింగ్ నీ కంటపడిందా..? ఆ దెబ్బకి దిగివచ్చి ఈ విధంగా సారీ చెప్తున్నావా..? అంటూ కామన్ పీపుల్స్ కూడా వరుణ్ తేజ్ కు కౌంటర్స్ వేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా ఫ్యామిలీకి ఊహించని షాక్..ఈ నిందను మా బన్ని పై వేయరుగా..టైం చూసి కొడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>