MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charmiac50eeb3-26d5-4f90-a442-33439ec4189b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charmiac50eeb3-26d5-4f90-a442-33439ec4189b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు హీరోయిన్స్ కావాలి అని ఆసక్తి తో ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది కి మాత్రమే హీరోయిన్ అవకాశాలు లభిస్తూ ఉంటే , అందులో మరి కొంత మంది మాత్రమే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంటున్నారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలం లోనే అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికిCharmi{#}Film Industry;Research and Analysis Wing;Venkatesh;Tollywood;Beautiful;Heroine;BEAUTY;Balakrishna;Akkineni Nagarjuna;Telugu;Cinemaకత్తి పట్టుకున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్..?కత్తి పట్టుకున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్..?Charmi{#}Film Industry;Research and Analysis Wing;Venkatesh;Tollywood;Beautiful;Heroine;BEAUTY;Balakrishna;Akkineni Nagarjuna;Telugu;CinemaThu, 14 Nov 2024 09:50:00 GMTతెలుగు సినీ పరిశ్రమ లోకి ప్ర తి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు హీరోయిన్స్ కావాలి అని ఆసక్తి తో ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందు లో కొంత మంది కి మాత్రమే హీరోయిన్ అవకాశా లు లభిస్తూ ఉంటే , అందులో మరి కొంత మంది మాత్రమే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంటున్నారు . ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టా రా ..? ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలం లోనే అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోవడం మాత్రమే కాకుం డా ఎన్నో సంవత్సరాలు పాటు అద్భుతమైన స్థాయిలో కెరియర్ ను తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగించింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల్లో నటించడం లేదు. కానీ సినిమాలను నిర్మిస్తుంది. ఈ సంవత్సరం కూడా ఈమె నిర్మించిన ఒక సినిమా థియేటర్లలో విడుదల అయింది. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇప్పటికైనా ఈ ముద్దు గుమ్మ ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని ఛార్మి. 

ఇకపోతే చార్మి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగించిన బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి హీరోల సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈమె సినిమాలలో తన అందాలతో మాత్రమే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం చార్మి చిన్న నాటి ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"యస్ అది నిజమే"..ఎట్టకేలకు ఆ రూమర్ నే నిజం చేసిన రాశి ఖన్నా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>