MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya998ff9e7-f697-47b7-ac55-6283bc1bd453-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya998ff9e7-f697-47b7-ac55-6283bc1bd453-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో కృష్ణం రాజు ఒకరు. ఈయన తన అద్భుతమైన నటనతో ఎంతో గొప్ప నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇంత గొప్ప గుర్తింపు కలిగిన కృష్ణం రాజు కెరియర్లో ఓ సినిమా స్టార్ట్ అయ్యి టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి నటీనటుల ఎంపిక కూడా పూర్తి అయిన తర్వాత మూవీ ఆగిపోయింది. అసలేం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. అసలు విషయం లోకి వెళితే ... కృష్ణం రాజు తో అప్పటికే నాలుగైదు సినిమాలు చేసి ఉన్న బి భాస్కర్ రావు , కృష్ణం రాజు తో బొబ్బిలి సింహం అనే టైBalayya{#}Balakrishna;bhaskar;Brahmanandam;krishnam raju;meena;prabhakar reddy;raghuvaran;vani viswanath;Roja;Baba Bhaskar;september;Blockbuster hit;Paritala Sriram;Bobbili;Cinemaఆగిపోయిన కృష్ణంరాజు మూవీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న బాలయ్య..?ఆగిపోయిన కృష్ణంరాజు మూవీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న బాలయ్య..?Balayya{#}Balakrishna;bhaskar;Brahmanandam;krishnam raju;meena;prabhakar reddy;raghuvaran;vani viswanath;Roja;Baba Bhaskar;september;Blockbuster hit;Paritala Sriram;Bobbili;CinemaThu, 14 Nov 2024 08:10:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో కృష్ణం రాజు ఒకరు. ఈయన తన అద్భుతమైన నటనతో ఎంతో గొప్ప నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇంత గొప్ప గుర్తింపు కలిగిన కృష్ణం రాజు కెరియర్లో ఓ సినిమా స్టార్ట్ అయ్యి టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి నటీనటుల ఎంపిక కూడా పూర్తి అయిన తర్వాత మూవీ ఆగిపోయింది. అసలేం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. అసలు విషయం లోకి వెళితే ... కృష్ణం రాజు తో అప్పటికే నాలుగైదు సినిమాలు చేసి ఉన్న బి భాస్కర్ రావు , కృష్ణం రాజు తో బొబ్బిలి సింహం అనే టైటిల్ తో ఓ మూవీ ని స్టార్ట్ చేశాడు.

ఇక ఇందులో కృష్ణం రాజు కు జోడిగా జయప్రదను హీరోయిన్గా కూడా ఎంపిక చేశాడు. అలాగే రఘువరన్ , శ్రీరాం కుమార్ , వాణి విశ్వనాథ్ , ప్రభాకర్ రెడ్డి , కోటా శ్రీనివాస రావు , బ్రహ్మానందం లను ఇతర ముఖ్యబ్పాత్రలలో ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ సినిమాను 1989 ఆగస్టు 11 వ తేదీన ప్రారంభించి పేపర్ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ అవుతుంది , విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుంది అని కృష్ణంరాజు అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా ఆగిపోయింది. ఇలా ఈ సినిమా ఆగిపోయిన తర్వాత బాలయ్య "బొబ్బిలి సింహం" అనే టైటిల్ తో ఓ మూవీ ని స్టార్ట్ చేశాడు. ఇకపోతే కృష్ణం రాజు హీరోగా స్టార్ట్ చేసిన బొబ్బిలి సింహం కథకు , ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు.

కేవలం ఆ టైటిల్ లో మాత్రమే ఈ మూవీ బృందం వారు తీసుకున్నారు. ఈ మూవీ కి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా ... రోజా , మీనా ఈ సినిమాలో బాలయ్య కు జోడిగా నటించారు. 1994 సెప్టెంబర్ 23వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా బాలయ్య క్రేజ్ మరింతగా పెరిగింది. అలాగే ఈ మూవీ లోని రోజా , మీనా నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఏకంగా వారికి రూ.6 వేలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>