MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rashi-khanna-love-break-up-varun-tej-tholiprema-lavanya-tripathi5ad6240e-f5b0-4dc7-9a33-01dd2e55f1e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rashi-khanna-love-break-up-varun-tej-tholiprema-lavanya-tripathi5ad6240e-f5b0-4dc7-9a33-01dd2e55f1e8-415x250-IndiaHerald.jpgచాలామంది సెలబ్రిటీలు తమ ప్రేమా,పెళ్లి, బ్రేకప్ ముచ్చట్లను అప్పుడప్పుడు బయట పెడుతూ ఉంటారు.అయితే తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా వంతు వచ్చింది. ఎందుకంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా బ్రేకప్ గురించి అందరికీ షాక్ ఇచ్చింది.. మరి ఇంతకీ ఈ రాశి ఖన్నా ప్రేమించింది ఎవరిని..ఎందుకు బ్రేకప్ జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. రాశి ఖన్నా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను గతంలో ఓ అబ్బాయిని ప్రేమించాను.కానీ ఆయనతో నా రిలేషన్ ఎక్కువ రోజులకు కొనసాగలేదు.అయితే ఆ వ్యక్తితో రిలేషన్ చెడిపోయాక బ్రేకప్ జరిRASHI KHANNA LOVE BREAK UP; VARUN TEJ; THOLIPREMA; LAVANYA TRIPATHI{#}netizens;marriage;Industry;Nagababu;Rashi Khanna;Tholi Prema;Love Story;Hero;News;Heroine;varun sandesh;varun tejరాశిఖన్నాని ప్రేమ పేరుతో వాడుకొని వదిలేసింది ఆ హీరో కొడుకేనా.?రాశిఖన్నాని ప్రేమ పేరుతో వాడుకొని వదిలేసింది ఆ హీరో కొడుకేనా.?RASHI KHANNA LOVE BREAK UP; VARUN TEJ; THOLIPREMA; LAVANYA TRIPATHI{#}netizens;marriage;Industry;Nagababu;Rashi Khanna;Tholi Prema;Love Story;Hero;News;Heroine;varun sandesh;varun tejThu, 14 Nov 2024 07:51:00 GMT చాలామంది సెలబ్రిటీలు తమ ప్రేమా,పెళ్లి, బ్రేకప్ ముచ్చట్లను అప్పుడప్పుడు బయట పెడుతూ ఉంటారు.అయితే తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా వంతు వచ్చింది. ఎందుకంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా బ్రేకప్ గురించి అందరికీ షాక్ ఇచ్చింది.. మరి ఇంతకీ ఈ రాశి ఖన్నా ప్రేమించింది ఎవరిని..ఎందుకు బ్రేకప్ జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. రాశి ఖన్నా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను గతంలో ఓ అబ్బాయిని ప్రేమించాను.కానీ ఆయనతో నా రిలేషన్ ఎక్కువ రోజులకు కొనసాగలేదు.అయితే ఆ వ్యక్తితో రిలేషన్ చెడిపోయాక బ్రేకప్ జరిగాక నేను మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.ఆ డిప్రెషన్ లో మునిగిపోయాక నా జీవితం ఎటు పోతుందనని నేను బాధపడిపోయాను.. కానీ ఆ తర్వాత ఆ డిప్రెషన్ నుండి బయటపడి సినిమాల్లో యాక్టివ్ అయ్యాను.

 ప్రస్తుతం  ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలిగేంత స్ట్రాంగ్ గా మారిపోయాను. బ్రేకప్ తర్వాత నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను అంటూ రాశి ఖన్నా తన బ్రేకప్ స్టోరీ చెప్పుకొచ్చింది. అయితే రాశి ఖన్నా బ్రేకప్ స్టోరీ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ రాశిఖన్నా ప్రేమించింది ఎవరినబ్బా అనే ఆలోచనలో పడ్డారు. అయితే కొంతమంది మాత్రం మెగా హీరో వరుణ్ తేజ్ పేరు వైరల్ చేస్తున్నారు.దానికి ప్రధాన కారణం వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన తొలిప్రేమ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే రూమర్ వినిపించింది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటిని పెళ్లి చేసుకున్న సమయంలో కూడా వరుణ్ రాశి ఖన్నాల లవ్ స్టోరీ బ్రేకప్ గురించి ఎన్నో రూమర్లు వినిపించాయి.

అంతేకాకుండా వరుణ్ తేజ్ ఇంటికి వెళ్లి మరీ రాశిఖన్నాని తన పెళ్లికి ఆహ్వానించినా కూడా ఆమె పెళ్లికి రాలేదని ఇండస్ట్రీ వర్గాల నుండి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.దాంతో రాశి ఖన్నా తన బ్రేకప్ స్టోరీ చెప్పగానే చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియాలో రాశిఖన్నాకి బ్రేకప్ చెప్పింది నాగబాబు కొడుకు వరుణ్ తేజేనని, వీరిద్దరి మధ్య ఒకప్పుడు ప్రేమాయణం నడిచింది. కానీ లావణ్య త్రిపాఠితో పెళ్లి రాశిఖన్నా కి వరుణ్ తేజ్ ని దూరం చేసింది అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి రాశిఖన్నా ప్రేమించింది వరుణ్ తేజ్ నేనా.. లేక వేరే వ్యక్తినా అనేది తెలియాల్సి ఉంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఏకంగా వారికి రూ.6 వేలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>