MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anup-rubens31185126-91db-4f17-a42f-ee91185866eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anup-rubens31185126-91db-4f17-a42f-ee91185866eb-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సంగీత దర్శకులలో అనుప్ రూబెన్స్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించినప్పటికీ వాటి ద్వారా ఈయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. అలా పెద్దగా క్రేజ్ లేకుండా కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఈయన నితిన్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఇష్క్ అనే సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. దానAnup rubens{#}Naga Chaitanya;Kumaar;Akkineni Nagarjuna;akhil akkineni;nithya new;nithya menon;vikram;Sangeetha;Music;Akkineni Nageswara Rao;Manam;Cinemaఅనూప్ రూబెన్స్ : ఆదర్శకుడికి ఎంతో స్పెషల్.. ఆ బ్లాక్ బస్టర్లలో కీలకపాత్ర..?అనూప్ రూబెన్స్ : ఆదర్శకుడికి ఎంతో స్పెషల్.. ఆ బ్లాక్ బస్టర్లలో కీలకపాత్ర..?Anup rubens{#}Naga Chaitanya;Kumaar;Akkineni Nagarjuna;akhil akkineni;nithya new;nithya menon;vikram;Sangeetha;Music;Akkineni Nageswara Rao;Manam;CinemaThu, 14 Nov 2024 07:31:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సంగీత దర్శకులలో అనుప్ రూబెన్స్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించినప్పటికీ వాటి ద్వారా ఈయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. అలా పెద్దగా క్రేజ్ లేకుండా కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఈయన నితిన్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఇష్క్ అనే సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు.

దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న నితిన్ కు ఈ మూవీ కంటే ముందు వరుస అపజయాలు ఉండడం , అప్పటివరకు విక్రమ్ కి కూడా భారీ విజయాలు లేకపోవడం , నిత్య మీనన్ కి కూడా పెద్దగా క్రేజీ లేకపోవడం. అలాగే అనుప్ రూబెన్స్ కూడా అప్పటికి మంచి విజయాలు లేకపోవడంతో ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా స్టార్ట్ అయింది. ఈ మూవీ విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. అలాగే ఈ మూవీలోని మ్యూజిక్ కి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి రావడం మొదలు అయింది. దానితో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అయింది. ఈ సినిమాతో అనూప్ రూబెన్స్ కి అద్భుతమైన క్రేజ్ వచ్చింది.

విక్రమ్ ఆ తర్వాత నాగేశ్వరరావు , నాగార్జున , నాగ చైతన్య , అఖిల్ లతో మనం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కి కూడా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ విజయంలో కూడా ఈయన అందించిన సంగీతం అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇలా విక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఇష్క్ , మనం సినిమాల విజయంలో అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం అత్యంత కీలక పాత్రను పోషించింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆగిపోయిన కృష్ణంరాజు మూవీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న బాలయ్య..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>