Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-puri-jagannadhc0afaf8d-b239-4517-b607-964a18c07872-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-puri-jagannadhc0afaf8d-b239-4517-b607-964a18c07872-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలతో జోరు చూపిస్తున్నాడు..ఈ ఏడాది "కల్కి 2898AD " సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించించి ప్రభాస్ కెరీర్ మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ప్రభాస్ ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న" రాజాసాబ్" సినిమాలో నటిస్తున్నాడు..హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పో#puri jagannadh{#}malavika mohanan;Bujjigadu;Posters;Comedy;Reddy;January;Prabhas;sandeep;Blockbuster hit;Audience;Darsakudu;Director;India;Cinema;Heroine;Heroప్రభాస్ 'స్పిరిట్' మూవీకి పూరీ డైలాగ్స్.. ఫ్యాన్స్ కి పూనకాలే..?ప్రభాస్ 'స్పిరిట్' మూవీకి పూరీ డైలాగ్స్.. ఫ్యాన్స్ కి పూనకాలే..?#puri jagannadh{#}malavika mohanan;Bujjigadu;Posters;Comedy;Reddy;January;Prabhas;sandeep;Blockbuster hit;Audience;Darsakudu;Director;India;Cinema;Heroine;HeroWed, 13 Nov 2024 13:34:34 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలతో జోరు చూపిస్తున్నాడు..ఈ ఏడాది "కల్కి 2898AD  " సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించించి ప్రభాస్ కెరీర్  లో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ప్రభాస్ ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న" రాజాసాబ్" సినిమాలో నటిస్తున్నాడు..హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది.ప్రభాస్ లో సరికొత్త కోణాన్ని మారుతీ "రాజాసాబ్ " సినిమాలో చూపించబోతున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీస్ మాళవిక మోహనన్ ,నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.మేకర్స్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో మరో బిగ్గెస్ట్ మూవీ "స్పిరిట్"..యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ కాప్ గా కనిపించనున్నాడు.ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ వైల్డ్ మూవీగా నిలిచిపోతుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి జరగున్నట్లు మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమాకు డైలాగ్స్ రాయాలంటూ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ను సందీప్ కోరినట్లు సమాచారం.అందుకు పూరీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.ఈ న్యూస్ విన్న ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.ఎందుకంటే పూరీ గతంలో ప్రభాస్ తో తెరకెక్కించిన బుజ్జిగాడు ,ఏక్ నిరంజన్ సినిమాలలో డైలాగ్స్ అదిరిపోయాయి.దీనితో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు  పూరీ అదిరిపోయే డైలాగ్స్ రాస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగార్జున "కుబేర" లుక్స్ లో మీరు ఇది గమనించారా..అబ్బబ్బా ఏం హింట్ ఇచ్చావ్ శేఖరా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>