MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tarak989ab06d-6cb2-4506-bd56-444c0f6afb5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tarak989ab06d-6cb2-4506-bd56-444c0f6afb5f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. తాజాగా తారక్ , కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి అనురుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.Tarak{#}Dilip Kumar;prashanth neel;Prasanth Neel;Nijam;Janhvi Kapoor;Prakash Raj;koratala siva;srikanth;Industry;Jr NTR;Music;NTR;war;Hero;BEAUTY;Cinemaతారక్ లైనప్ వల్ల అయోమయంలో ఫ్యాన్స్.. ఈ టైంలో ఆ నిర్ణయం అవసరమా.తారక్ లైనప్ వల్ల అయోమయంలో ఫ్యాన్స్.. ఈ టైంలో ఆ నిర్ణయం అవసరమా.Tarak{#}Dilip Kumar;prashanth neel;Prasanth Neel;Nijam;Janhvi Kapoor;Prakash Raj;koratala siva;srikanth;Industry;Jr NTR;Music;NTR;war;Hero;BEAUTY;CinemaWed, 13 Nov 2024 12:06:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. తాజాగా తారక్ , కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి అనురుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.

ఇకపోతే దేవర పార్ట్ 1 కి కొనసాగింది పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే వార్ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్న తారక్ మరి కొంత కాలం లోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా కాలమే అవుతుంది.

ఇక వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ చేస్తాడు అని , దానిని చాలా త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత దేవర పార్ట్ 2 ను స్టార్ట్ చేస్తాడు అని ఆయన అభిమానులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే మరి దేవర పార్ట్ 2 ను ఎప్పుడు చేస్తాడు ..? అసలు చేస్తాడా ... లేదా అనే అనుమానాలు ఎన్టీఆర్ అభిమానుల్లో , సాధారణ సినిమా ప్రేక్షకుల్లో నెలకొన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజ‌మౌళి - మ‌హేష్‌బాబు కాశీ బ్యాక్‌డ్రాప్ ఫిక్స్‌... శివుడికి హీరోతో లింక్ ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>