Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-surya635ca365-561d-49a4-9c96-4748bfd90bfd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-surya635ca365-561d-49a4-9c96-4748bfd90bfd-415x250-IndiaHerald.jpgతమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా’’.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ సినిమాలో విలన్ గా నటించాడు.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. అలాగే గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు.. ఈ సినిమా దసరా కా#surya{#}Bobby Deol;devi sri prasad;Press;surya sivakumar;Rajani kanth;Tamil;BEAUTY;Hero;Director;Cinema;October;Mumbai;media;November;India;Heroine;bollywoodమీడియాకు సారీ చెప్పిన సూర్య.. కారణం అదేనా..?మీడియాకు సారీ చెప్పిన సూర్య.. కారణం అదేనా..?#surya{#}Bobby Deol;devi sri prasad;Press;surya sivakumar;Rajani kanth;Tamil;BEAUTY;Hero;Director;Cinema;October;Mumbai;media;November;India;Heroine;bollywoodWed, 13 Nov 2024 12:10:00 GMTతమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా’’.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ ఈ సినిమా ను తెరకెక్కించాడు.. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ సినిమాలో విలన్ గా నటించాడు.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. అలాగే గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు.. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 నే విడుదల కావాల్సింది.. కానీ అదే డేట్ కి రజినీకాంత్ ‘వేట్టయాన్’ రిలీజ్ ఉండటంతో కంగువా రిలీజ్ వాయిదా పడింది..కంగువా సినిమాను మేకర్స్ నవంబర్ 14 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. దీనితో మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.. 

సినిమా లో సూర్య రెండు విభిన్న పాత్రలలో అద్భుతంగా నటించాడు..ప్రస్తుతం ఈ సినిమా మేకర్స్ వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీగా వుంది.. సూర్యకి తెలుగులో కూడా సూపర్ క్రేజ్ వుంది.. ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ సూర్య సినిమాకు వస్తాయి.. ప్రస్తుతం కంగువా సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కావడంతో హీరో సూర్య అన్నీ ఇండస్ట్రీస్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు..అయితే తాజాగా చిత్ర యూనిట్ ముంబై లో ప్రెస్ మీట్ నిర్వహించింది..ఈ ప్రెస్ మీట్ కి సూర్య గంట ఆలస్యంగా వెళ్లారు..స్టేజ్ మీదకు వెళ్ళగానే ఆలస్యంగా వచ్చినందుకు మీడియా మిత్రులకు సూర్య సారీ చెప్పారు..కంగువా సినిమాలో అన్నీ ఇండస్ట్రీస్ స్టార్స్ నటించారని సినిమా చూస్తున్న ప్రేక్షకునికి అద్భుతమైన అనుభూతి కలుగుతుందని సూర్య తెలిపారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజ‌మౌళి - మ‌హేష్‌బాబు కాశీ బ్యాక్‌డ్రాప్ ఫిక్స్‌... శివుడికి హీరోతో లింక్ ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>