MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroinsd728e58d-9cc8-436a-a54a-62bbc09e6919-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroinsd728e58d-9cc8-436a-a54a-62bbc09e6919-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ కలిగిన కొంత మంది ముద్దుగుమ్మలు ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయలేకపోయారు. కొంత మంది ఒక్క సినిమాతో కూడా ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాకపోగా మరి కొంత మంది పోయిన సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ శాతం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలా ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి లేకుండా కెరియర్ను ముందుకు సాగించిన బ్యూటీస్ ఎవరో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరHeroins{#}mahesh babu;BEAUTY;Box office;sree;Guntur;Pooja Hegde;Heroine;Telugu;Industry;Shruti Haasan;Cinema2025లో సందడి చేస్తారా.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్.. ఇప్పుడేమో ఇలా..?2025లో సందడి చేస్తారా.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్.. ఇప్పుడేమో ఇలా..?Heroins{#}mahesh babu;BEAUTY;Box office;sree;Guntur;Pooja Hegde;Heroine;Telugu;Industry;Shruti Haasan;CinemaWed, 13 Nov 2024 10:25:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ కలిగిన కొంత మంది ముద్దుగుమ్మలు ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయలేకపోయారు. కొంత మంది ఒక్క సినిమాతో కూడా ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాకపోగా మరి కొంత మంది పోయిన సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ శాతం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలా ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి లేకుండా కెరియర్ను ముందుకు సాగించిన బ్యూటీస్ ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం వరుస పెట్టి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ బ్యూటీ జోష్ చాలా వరకు తగ్గింది. పోయిన సంవత్సరం ఇతర భాష సినిమాలతో కాస్త ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇది ఇలా ఉంటే ఈ నటి ఏకంగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఒక్క తెలుగు సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించలేదు. ఇకపోతే శ్రీ లీలా పోయిన సంవత్సరం అనేక సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సంవత్సరం ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమాతో తప్పితే ఏ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. పోయిన సంవత్సరం శృతి హాసన్ ఏకంగా నాలుగు సినిమాలతో ఫుల్ సందడి చేసింది. 

కానీ ఈ సంవత్సరం మాత్రం ఈమె నటించిన ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కాలేదు. ఇక ఈ సంవత్సరం చివరి దశకు చేరుకుంది. ఈ ముగ్గురు హీరోయిన్లలో ఏ హీరోయిన్ నటించిన సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశాలు కనబడడం లేదు. అలా ఈ ముగ్గురు స్టార్ స్టేటస్ కలిగిన హీరోయిన్స్ ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ శాతం సందడి చేయలేకపోయారు. మరి వచ్చే సంవత్సరం అయినా బాక్సా ఫీస్ దగ్గర ఈ హీరోయిన్స్ సందడి వాతావరణాన్ని సృష్టిస్తారేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైసీపీలో ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ఇన్‌చార్జ్‌లు వ‌స్తారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>