MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya96ab1f5d-4473-4ded-a7e6-e61c5d727320-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya96ab1f5d-4473-4ded-a7e6-e61c5d727320-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. అఖండ మూవీ కంటే ముందు వరుస అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య ఆ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో కూడా విజయాలను అందుకొని ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇక బాలయ్య ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ నిBalayya{#}K V Vijayendra Prasad;Simha;Simhadri;Kesari;Jr NTR;Balakrishna;Rajamouli;November;Industry;Makar Sakranti;Hero;Cinemaఆ ఒక్క కారణంతో సింహాద్రి మూవీని రిజెక్ట్ చేసిన బాలయ్య..?ఆ ఒక్క కారణంతో సింహాద్రి మూవీని రిజెక్ట్ చేసిన బాలయ్య..?Balayya{#}K V Vijayendra Prasad;Simha;Simhadri;Kesari;Jr NTR;Balakrishna;Rajamouli;November;Industry;Makar Sakranti;Hero;CinemaWed, 13 Nov 2024 13:34:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. అఖండ మూవీ కంటే ముందు వరుస అపజయాలను ఎదుర్కొన్న బాలయ్యమూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో కూడా విజయాలను అందుకొని ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇక బాలయ్య ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను నవంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్  ప్రకటించారు. ఇకపోతే బాలయ్య తన కెరియర్లో చాలా సినిమాలను వదులుకున్నాడు. అందులో కొన్ని బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రాజమౌళి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం సింహాద్రి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విజయేంద్రప్రసాద్ కథను అందించాడు.

మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే విజయేంద్ర ప్రసాద్ "సింహాద్రి" మూవీ కథను మొదటగా బాలయ్య కు వినిపించాడట. ఇక బాలయ్యసినిమా కథ మొత్తం విని స్టోరీ సూపర్ గానే ఉంది , కానీ నేను ఇది వరకే ఇలాంటి సినిమాలు చాలా చేశాను. దానితో మళ్లీ ఇలాంటి కథ నాపై అస్సలు వర్కౌట్ కాదు ... అని చెప్పి ఆ కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత రాజమౌళి అదే కథతో సింహాద్రి అనే టైటిల్ తో మూవీ చేసి హిట్ కొట్టాడట.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగార్జున "కుబేర" లుక్స్ లో మీరు ఇది గమనించారా..అబ్బబ్బా ఏం హింట్ ఇచ్చావ్ శేఖరా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>