MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pooja-hegde-touched-inappropriately-by-super-star-in-inebriated-state-at-shooting-bcccbb97-2049-4b70-a0c6-0ba0ca509193-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pooja-hegde-touched-inappropriately-by-super-star-in-inebriated-state-at-shooting-bcccbb97-2049-4b70-a0c6-0ba0ca509193-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించిన ఈ చిన్నది ఈ మధ్య పెద్దగా ఛాన్సులు లేకపోవడంతో సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. కానీ ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు అందరి సరసన సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పూజా హెగ్డే పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని ముంబైకి చెందిన అమ్మాయి. pooja hegde{#}sree;varun tej;Guntur;Rangasthalam;Oka Laila Kosam;Mukunda;Fidaa;Heroine;Success;Tollywood;Allu Arjun;Hero;Tamil;Naga Chaitanya;India;Pooja Hegde;Cinema;Newsపూజాకు బంపర్‌ ఆఫర్‌...ఈ సారైనా బయటపడుతుందా ?పూజాకు బంపర్‌ ఆఫర్‌...ఈ సారైనా బయటపడుతుందా ?pooja hegde{#}sree;varun tej;Guntur;Rangasthalam;Oka Laila Kosam;Mukunda;Fidaa;Heroine;Success;Tollywood;Allu Arjun;Hero;Tamil;Naga Chaitanya;India;Pooja Hegde;Cinema;NewsWed, 13 Nov 2024 08:27:00 GMTస్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించిన ఈ చిన్నది ఈ మధ్య పెద్దగా ఛాన్సులు లేకపోవడంతో సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. కానీ ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు అందరి సరసన సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పూజా హెగ్డే పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని ముంబైకి చెందిన అమ్మాయి.


2010లో మిస్ ఇండియా పోటీలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుని ఫేమస్ అయ్యింది. తన సినిమా కెరియర్ తమిళ ఇండస్ట్రీలో ప్రారంభించి అనంతరం తెలుగులోకి వచ్చింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా 2014లో వచ్చింది. సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ పూజ హెగ్డేకు మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం వరుసగా సినిమా ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి. అనంతరం వరుణ్ తేజ్ హీరోగా ముకుంద సినిమాలో సాంప్రదాయంగా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.


ఈ సినిమాలో తన అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన అందాలను ఆరబోసి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి తిరుగులేకుండా పోయింది. అనంతరం రంగస్థలం సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించిన. గద్దల కొండ గణేష్, రాదే శ్యామ్, అలా వైకుంఠపురంలో వంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది. అయితే గుంటూరు కారంలో మొదట ఈ బ్యూటీని హీరోయిన్గా అనుకున్నారట.

కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు పూజ హెగ్డేను తప్పించి శ్రీ లీలను హీరోయిన్గా పెట్టారు. ఇక తాజాగా పూజ హెగ్డేకు ఐటమ్ సాంగ్ లో ఆఫర్ వచ్చిందట. అంతేకాకుండా తెలుగులోనూ సినిమాలు అవకాశాలు వస్తున్నాయని సమాచారం అందుతుంది. పూజా నటించే తదుపరి సినిమా ఓ బడా హీరోతో అని తెలుస్తోంది. స్టార్ హీరో సినిమాలో పూజకు అవకాశం రావడంతో ఈ అమ్మడు సినిమా భారీ విజయాన్ని అందుకోని పూజకు మళ్లీ టాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు రావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మొత్తానికి సమంత నటించిన సిటాడెల్ హిట్టా.. ఫట్టా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>