MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ananya-panday76756eb1-39f9-49ef-8e44-2f685694943b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ananya-panday76756eb1-39f9-49ef-8e44-2f685694943b-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. పాత హీరోయిన్లు అలాగే ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. అందులో కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు కూడా చేస్తూ రాణిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన తెలుగు ప్రేక్షకులకు అనన్య పాండే గురించి బాగా తెలుసు. ananya panday{#}Ananya Pandey;ananya;Ananya Nagalla;Hardik Pandya;News;marriage;Tollywood;bollywood;Yevaru;Telugu;Indiaటీమిండియా క్రికెటర్ తో లైగర్ బ్యూటీ పెళ్లి ఫిక్స్..?టీమిండియా క్రికెటర్ తో లైగర్ బ్యూటీ పెళ్లి ఫిక్స్..?ananya panday{#}Ananya Pandey;ananya;Ananya Nagalla;Hardik Pandya;News;marriage;Tollywood;bollywood;Yevaru;Telugu;IndiaWed, 13 Nov 2024 00:10:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. పాత హీరోయిన్లు అలాగే ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. అందులో కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు కూడా చేస్తూ రాణిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన తెలుగు ప్రేక్షకులకు అనన్య పాండే గురించి బాగా తెలుసు.

అలాంటి ఈ అనన్య పాండే త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. అది కూడా టీం ఇండియా ప్లేయర్  ను వివాహం చేసుకోబోతుందట అనన్య పాండే.  టీమిండియాలో ఈ మధ్యకాలంలో రియాన్ పరాగ్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో బాగా రాణించడంతో టీమిండియాలోకి వచ్చి... దుమ్ము లేపుతున్నాడు రియాన్ పరాగ్. అయితే... గత కొన్ని రోజులుగా అనన్య పాండే అలాగే రియాన్ పరాగ్ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు సంవత్సరం జనవరిలో ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందట.  బాలీవుడ్ మీడియాలో ఈ జంటకు సంబంధించిన పెళ్లి వార్త వైరల్ గా మారింది. ఇరు కుటుంబాల కు ఈ విషయం కూడా తెలుసు అట. రెండు కుటుంబాల సమక్షంలోనే వీళ్ళ వివాహం జరగబోతుందని చెప్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ.. మొత్తానికి వార్త వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో ఇటీవల మెరిసింది బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే. వీరిద్దరూ అంబానీ పెళ్లి  లో అలాగే మరో పార్టీలో మెరిసారు. దీంతో నటాషాకు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా... బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తో రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇంతలోనే.. రియాన్ పరాగ్ టచ్ లోకి వెళ్లిందట అనన్య పాండే. మరి దీనిపై ఎవరు స్పందిస్తారో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అలా చేసి ఉంటే "దేవర" కి 1000 కోట్లు వచ్చేవి.. మైనస్ పాయింట్ ను పట్టేసిన కథా రచయిత..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>