MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramki67d7f096-d536-43fc-afbf-fbae7eff6dca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramki67d7f096-d536-43fc-afbf-fbae7eff6dca-415x250-IndiaHerald.jpgసీనియర్ నటుడు రాంకీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో తెలుగు , తమిళ సినిమాలలో నటించి రెండు ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తెలుగులో ఈయన సంఘటన , భలే ఖైదీలు , దోషి , ఒసేయ్ రాములమ్మ సినిమాలలో నటించాడు. ఈ సినిమాలలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్రలో రూపొందిన ఒసేయ్ రాములమ్మ సినిమాలో ఈయనకు మంచి పాత్ర దొరికింది. అలాగే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ ద్వారా ఈ నటుడికి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే 2018 Ramki{#}Payal Rajput;Vijayashanti;bhaskar;dasari narayana rao;karthikeya;kartikeya;Baba Bhaskar;Kollywood;RX100;Osey Ramulamma;ajay;Tamil;BEAUTY;Telugu;Success;Wife;Tollywood;Cinemaఈ నటుడు భార్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని తెలుసా..?ఈ నటుడు భార్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని తెలుసా..?Ramki{#}Payal Rajput;Vijayashanti;bhaskar;dasari narayana rao;karthikeya;kartikeya;Baba Bhaskar;Kollywood;RX100;Osey Ramulamma;ajay;Tamil;BEAUTY;Telugu;Success;Wife;Tollywood;CinemaWed, 13 Nov 2024 11:27:00 GMTసీనియర్ నటుడు రాంకీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో తెలుగు , తమిళ సినిమాలలో నటించి రెండు ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తెలుగులో ఈయన సంఘటన , భలే ఖైదీలు , దోషి , ఒసేయ్ రాములమ్మ సినిమాలలో నటించాడు. ఈ సినిమాలలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్రలో రూపొందిన ఒసేయ్ రాములమ్మ సినిమాలో ఈయనకు మంచి పాత్ర దొరికింది. అలాగే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ ద్వారా ఈ నటుడికి అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఇకపోతే 2018 వ సంవత్సరం కార్తికేయ హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ ఎక్స్ 100 అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈయన ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈ మధ్య కాలంలో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈయన లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. ఇకపోతే ఈ నటుడి భార్య గురించి చాలా మంది కి తెలియదు. కానీ ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె నిరోష. 

ఈమె తెలుగులో అనేక సినిమాల్లో నటించింది. చాలా కాలం పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ కెరియర్ను కొనసాగించింది. ఈమె కూడా తెలుగు తో పాటు అనేక తమిళ సినిమాల్లో నటించి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మీడియాకు సారీ చెప్పిన సూర్య.. కారణం అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>