Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/----276028ac-8083-4028-bff6-ca55b995bd0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/----276028ac-8083-4028-bff6-ca55b995bd0e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతున్న ప్రబాస్.. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇక వరుసగా సూపర్ హిట్ లు కొడుతూ ఇండస్ట్రీ రికార్డులను కూడా బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. సలార్ అనే సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టిన ప్రభాస్.. ఆ తర్వాత కల్కి సినిమాతో బాక్సాఫీస్ ను షేర్ చేసేసాడు. ఇప్పుడు రాజాసాబ్ అనే మూవీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పెద్ద పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న ప్రభాస్ అటు మిడ్ రేంజ్ దర్శకుడిగా ప్రభాస్{#}Bhushan Kumar;Nidhhi Agerwal;malavika new;vijay kumar naidu;Wanted;maruti;raja;Prabhas;Hollywood;Kick;bollywood;Audience;News;Industry;Cinemaరాజాసాబ్ ఎలా ఉంటుంది.. కిక్కిచ్చే న్యూస్ చెప్పిన నిర్మాత?రాజాసాబ్ ఎలా ఉంటుంది.. కిక్కిచ్చే న్యూస్ చెప్పిన నిర్మాత?ప్రభాస్{#}Bhushan Kumar;Nidhhi Agerwal;malavika new;vijay kumar naidu;Wanted;maruti;raja;Prabhas;Hollywood;Kick;bollywood;Audience;News;Industry;CinemaWed, 13 Nov 2024 09:23:00 GMTప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతున్న ప్రబాస్.. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇక వరుసగా సూపర్ హిట్ లు కొడుతూ ఇండస్ట్రీ రికార్డులను కూడా బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. సలార్ అనే సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టిన ప్రభాస్.. ఆ తర్వాత కల్కి సినిమాతో బాక్సాఫీస్ ను షేర్ చేసేసాడు. ఇప్పుడు రాజాసాబ్ అనే మూవీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.


 అయితే పెద్ద పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న ప్రభాస్ అటు మిడ్ రేంజ్ దర్శకుడిగా పేరున్న మారుతికి అవకాశం ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ప్రభాస్ కి ఉన్న మొహమాటం కారణంగానే ఇలా మారుతికి ఛాన్స్ ఇచ్చాడు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ మారుతి చెప్పిన స్టోరీ నచ్చడం కారణంగానే ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడు అని తెలుస్తుంది. కాగా ఇప్పటికే ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ గురించి ఫస్ట్ లుక్ విడుదలై  అభిమానులు అందరిలో కూడా అంచనాలను పెంచేస్తుంది. అసలు ఈ స్టోరీ లైన్ ఏంటి అని తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


 ఇక ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానులందరికీ కూడా ఒక కిక్ ఇచ్చే న్యూస్ చెప్పాడు బాలీవుడ్ ప్రొడ్యూసర్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజా సాబ్ మూవీలోని కొన్ని సన్నివేశాలను చూశానని.. హాలీవుడ్ మూవీ అయినా హ్యారీపోర్టర్ సినిమాలోని సీన్స్ ను తలపించాయి అంటూ చెప్పి అంచనాలను పెంచేశారు ఆయన. అన్ని సన్నివేశాలు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైసీపీలో ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ఇన్‌చార్జ్‌లు వ‌స్తారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>