PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-pawankalyan-maharasta-politices-chadnrababufc8f0339-d52c-4e98-a7be-31fa64b9756b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-pawankalyan-maharasta-politices-chadnrababufc8f0339-d52c-4e98-a7be-31fa64b9756b-415x250-IndiaHerald.jpgకేంద్రంలో హవా బీజేపీ పార్టీదే ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా జనసేన, టిడిపి ,బిజెపి పార్టీలు ముకుమ్మడిగా కలిసి భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో కూటమిని కంటిన్యూ అవ్వాలనే విధంగా జనసేన టిడిపి భావిస్తూ ఉన్నది. ఇలాంటి సమయంలోనే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు వంటి వారికి ఒక టాస్క్ అప్పగించారట బిజెపి. అదేమిటంటే మహారాష్ట్ర ఎన్నికలను సైతం బిజెపి చాలా సీరియస్ గా తీసుకున్నదట. అక్కడ స్థానికంగా ఉన్న NCP శివసేన లతో కలిసి పోరాడుతున్నట్లు తెలుస్తోంది. కానీ అక్కడ అనుకున్నంత రేంజ్ లో MODI;PAWANKALYAN;MAHARASTA;POLITICES;CHADNRABABU{#}kalyan;revanth;Somu Veerraju;Telangana;Deputy Chief Minister;Congress-NCP;Andhra Pradesh;Janasena;TDP;Telugu;News;Maharashtra;Bharatiya Janata Party;Congress;CMబీజేపీ: పవన్ పై భారీ భారం.. మోయగలరా..?బీజేపీ: పవన్ పై భారీ భారం.. మోయగలరా..?MODI;PAWANKALYAN;MAHARASTA;POLITICES;CHADNRABABU{#}kalyan;revanth;Somu Veerraju;Telangana;Deputy Chief Minister;Congress-NCP;Andhra Pradesh;Janasena;TDP;Telugu;News;Maharashtra;Bharatiya Janata Party;Congress;CMWed, 13 Nov 2024 07:49:00 GMTకేంద్రంలో హవా బీజేపీ పార్టీదే ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా జనసేన, టిడిపి ,బిజెపి పార్టీలు ముకుమ్మడిగా కలిసి భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో కూటమిని కంటిన్యూ అవ్వాలనే విధంగా జనసేన టిడిపి భావిస్తూ ఉన్నది. ఇలాంటి సమయంలోనే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు వంటి వారికి ఒక టాస్క్ అప్పగించారట బిజెపి. అదేమిటంటే మహారాష్ట్ర ఎన్నికలను సైతం బిజెపి చాలా సీరియస్ గా తీసుకున్నదట. అక్కడ స్థానికంగా ఉన్న ncp శివసేన లతో కలిసి పోరాడుతున్నట్లు తెలుస్తోంది.


కానీ అక్కడ అనుకున్నంత రేంజ్ లో అయితే ప్రస్తుతం ప్రచారం అయితే సాగడం లేదని వీటికి తోడు అక్కడ బిజెపి నాయకులకు కూడా చాలా సమస్యలు ఉన్నట్లు వారి నియోజకవర్గాలకే పరిమితమయ్యారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే బిజెపి పార్టీ నుంచి గళం విప్పాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తోందట బిజెపి.. అందుకే చాలామంది ముఖ్యమంత్రులను మహారాష్ట్రలో ప్రచారం చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. తెలుగు ఎక్కువగా ఉండే జిల్లాలలో సరైన వ్యక్తిని దించాలని ప్లాన్ చేస్తాందట.. వీటన్నిటికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా భారీగానే ప్రచారం చేసుకుంటాం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్కులు కూడా ప్రచారాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారట.


ఇప్పుడు ఈ ప్రభావం బిజెపి మీద పడిందని దీంతో ఏపీ తెలంగాణ నుంచి నాయకులు మహారాష్ట్రకు పంపిస్తోందట. ముఖ్యంగా తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా మరి కొంతమందిని పంపించబోతున్నారట.ఇక ఏపీ నుంచి పురందేశ్వరి, సోము వీర్రాజు మహారాష్ట్ర ప్రచారానికి వెళ్ళబోతున్నారని సమాచారం. వీరి కంటే ముందుగా పవన్ కళ్యాణ్ ను మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేయిచ్చే విధంగా ప్లాన్ చేస్తోందట. మరి ఏపీలో ఉన్న క్రేజ్ పవన్ కళ్యాణ్ కు ఇతర రాష్ట్రాలలో ఉన్నదా అంటే ఎంతో కొంత ఉన్నా కూడా అది ఓటు పరంగా మార్చే అవకాశం అయితే లేదని పలువురు నేతలు తెలుపుతున్నారు. ఈనెల 16, 17వ తేదీలలో  పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్నట్లు సమాచారం. మరి ఎన్నికలలో బిజెపిని గట్టెక్కిస్తారా లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మొత్తానికి సమంత నటించిన సిటాడెల్ హిట్టా.. ఫట్టా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>