MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannaah-bhatia0c241341-9bd7-41a6-9c95-f1c8c0f7555a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannaah-bhatia0c241341-9bd7-41a6-9c95-f1c8c0f7555a-415x250-IndiaHerald.jpg ఒక స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారడమే కాకుండా తన పేరుని ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయేలా చేసుకుని కోలీవుడ్ - బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దుమ్ము దులిపేస్తుంది . బాలీవుడ్ లో జీ కర్దా వెబ్ సిరీస్ లో ఎంత బోల్డ్ గా నటించిందో మనకు తెలిసిందే . అప్పటివరకు చాలా చాలా హద్దులు మీరకుండా ప్రవర్తించిన తమన్నా.. ఆ సిరీస్ లో మాత్రం టాప్ తీసేసి మరి పడుకొని రొమాంటిక్ సన్నివేశాలలో నటించింది . tamannaah bhatia{#}Romantic;Joseph Vijay;bollywood;tamannaah bhatia;News;marriage;Kollywood;prema;Hero;Love;Tollywood;Cinemaతమన్నా ని ఘోరగా అవమానించిన స్టార్ హీరో.. జన్మలో మర్చిపోలేని షాక్ ఇది..!తమన్నా ని ఘోరగా అవమానించిన స్టార్ హీరో.. జన్మలో మర్చిపోలేని షాక్ ఇది..!tamannaah bhatia{#}Romantic;Joseph Vijay;bollywood;tamannaah bhatia;News;marriage;Kollywood;prema;Hero;Love;Tollywood;CinemaWed, 13 Nov 2024 13:44:12 GMTతమన్నా.. అంటే ఎవరికైనా సరే ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది . ఒక స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకుంది.  టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారడమే కాకుండా తన పేరుని ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయేలా చేసుకుని కోలీవుడ్ - బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దుమ్ము దులిపేస్తుంది . బాలీవుడ్ లో జీ కర్దా వెబ్ సిరీస్ లో ఎంత బోల్డ్ గా నటించిందో మనకు తెలిసిందే . అప్పటివరకు చాలా చాలా హద్దులు మీరకుండా ప్రవర్తించిన తమన్నా.. ఆ సిరీస్ లో మాత్రం టాప్ తీసేసి మరి పడుకొని రొమాంటిక్ సన్నివేశాలలో నటించింది .

కాగా ఇప్పుడు తమన్నకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల తాలుకా వీడియోని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు . తమన్న ప్రెసెంట్ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది . వీళ్ళ రిలేషన్షిప్ ఎంత వరకు వెళ్తుందో అర్థం కావడం లేదు.  త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించిన దానిపై ఇద్దరు కూడా అఫీషియల్ గా స్పందించడం లేదు . ఇలాంటి మూమెంట్లోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.." నాకు 2 లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అని.. ఒకటి ఫిఫ్త్ క్లాస్లో జరగక ..ఒకటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు జరిగిందని చెప్పకు వచ్చింది" .

ఆమె ఒక స్టార్ హీరో తో కలిసి నటించిన మూమెంట్ లో లవ్ లో పడ్డిందని..కానీ ఆ హీరోకి పెళ్లి అయిపోయింది.. అయినా సరే ఆ హీరో ఈమె తో క్లోజ్ గా మూవ్ అవ్వడంతో.. ఈమె కూడా ఇండస్ట్రిలో అలాంటివి కామన్ అని..నాది నిజమైన ప్రేమ అంటూ ఆ హీరో ని డీప్ గా ప్రేమించేసిందట.  కానీ ఆ హీరో నువ్వు నాకు నచ్చావు అని చెప్పగానే షాక్ అయిపోయాడట.  "తమన్న నిన్ను నేను ఫ్రెండ్ లా చూశాను అంతే .. మన మధ్య ఇంకేమీ లేదు" అంటూ హ్యాండ్ ఇచ్చాడట .

అప్పుడు తమన్నా చాలా బాధపడిపోయిందట . తమన్నా లాంటి కత్తిలాంటి ఫిగర్ ప్రపోజ్ చేస్తే ఎగరిగంతెయ్యాలి కానీ వీడేంటి ఇలా అన్నాడు అంటూ అప్పట్లో జనాలు కూడా ట్రోల్ చేశారు .అయితే తమన్నాకు అది ఘోర అవమానమే అంటూ తమన్నా ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు . తమన్నా చాలా బాధపడిపోయిందట . ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ కూడా తన ఖాతాలో వేసుకుంది . మళ్ళి ఆ ఫ్లాప్స్ నుంచి బయటపడుతూ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . దీంతో తమన్నాకి సంబంధించిన ఈ మ్యాటర్ ని మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌, బాలయ్య రొమాన్స్‌.. ఆ హీరోయిన్‌ ఎవరంటే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>