MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer981807b1-fbb5-4dee-bee4-a6816d6d4527-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer981807b1-fbb5-4dee-bee4-a6816d6d4527-415x250-IndiaHerald.jpgఅదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ప్రభాస్ లాంటి అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో సినిమాలో నటించాలి అని ఏ టాలీవుడ్ హీరోయిన్ అయినా అనుకుంటూ ఉంటుంది. కానీ అంత గొప్ప స్టార్ స్టేటస్ ఉన్న హీరో సినిమాలలో నటించే అవకాశాలు మాత్రం చాలా కొద్ది మంది కి వస్తూ ఉంటాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వి అనే ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్గాSudeer{#}krishnam raju;Hanu Raghavapudi;sudigali sudheer;Prabhas;Tollywood;Hero;Cinema;mediaసుధీర్ మూవీని రిజెక్ట్ చేసిన ఫౌజీ బ్యూటీ.. ప్రభాస్ మూవీ కంటే ముందు జరిగింది ఏంటో తెలుసా..?సుధీర్ మూవీని రిజెక్ట్ చేసిన ఫౌజీ బ్యూటీ.. ప్రభాస్ మూవీ కంటే ముందు జరిగింది ఏంటో తెలుసా..?Sudeer{#}krishnam raju;Hanu Raghavapudi;sudigali sudheer;Prabhas;Tollywood;Hero;Cinema;mediaTue, 12 Nov 2024 11:00:00 GMTఅదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ప్రభాస్ లాంటి అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో సినిమాలో నటించాలి అని ఏ టాలీవుడ్ హీరోయిన్ అయినా అనుకుంటూ ఉంటుంది. కానీ అంత గొప్ప స్టార్ స్టేటస్ ఉన్న హీరో సినిమాలలో నటించే అవకాశాలు మాత్రం చాలా కొద్ది మంది కి వస్తూ ఉంటాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వి అనే ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు.

సినిమా స్టార్ట్ కాకముందు ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఒక్క సారిగా ఈ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసేసరికి ఈ ముద్దుగుమ్మ ఎవరా అని అందరూ వెతక సాగారు. ఆ తర్వాతే తెలిసింది ఈమె ఒక డాన్సర్ అని , సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది అని. ఇక మొదటి మూవీ తోనే ప్రభాస్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది అంటే ఈ ముద్దుగుమ్మ మామూలు లక్కీ కాదు అని కూడా చాలా మంది అనుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సుడిగాలి సుదీర్ స్నేహితుడు అయినటువంటి గెటప్ శీను ఓ షో లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తాజా షో లో గెటప్ శీను మాట్లాడుతూ. కొన్ని రోజుల క్రితం ప్రభాస్ హీరోగా హను రాగవపూడి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ అయింది కదా ... అందులో ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇక కొంత కాలం క్రితం సుధీర్ "ది  గొట్" అనే సినిమాలో స్టార్ట్ చేశాడు. మొదట ఆమెను ఆ సినిమాలో హీరోయిన్గా తీసుకుందాం అనుకున్నారు. కానీ వారు ప్రయత్నం చేసిన అది కుదరలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ అప్డేట్ వచ్చాక సుధీర్ షాక్ అయ్యాడు అని గెటప్ శీను తాజాగా చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సుడిగాలి సుదీర్ సినిమాను.. రిజెక్ట్ చేసిన ప్రభాస్ హీరోయిన్.. ఎవరంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>