Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin75e0c550-e843-4a98-a7c1-e65ef0a4796c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin75e0c550-e843-4a98-a7c1-e65ef0a4796c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలు పాన్ ఇండియాను ఏలుతున్నారు..వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపిస్తున్నారు..ప్రస్తుతం ప్రపంచమంతా తెలుగు సినిమావైపే చూస్తుంది.. అయితే స్టార్ హీరోలు భారీ హిట్స్ అందుకుంటూ ఉంటే.. యంగ్ హీరోలు మాత్రం ప్లాప్స్ నుండి బయటపడలేకపోతున్నారు.. అవే రొట్ట కథలతో ప్రేక్షకులని ఇబ్బంది పెడుతున్నారు.. అయితే ప్రస్తుతం రెండు, మూడు సినిమాలు ప్లాఫ్ అయితేనే కెరీర్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది..అలాంటిది వరుసగా 14 ప్లాఫ్‌లు ఎదురైతే ఆ హీరో పరిస్థితి ఏంటో ఉహిస్తేనే భయంకరnithin{#}vakkantham vamsi;Macherla;Queen;Hero;Blockbuster hit;Tollywood;Heroine;Love;Audience;Manam;Telugu;Venkatesh;Success;Cinemaఈ టాలీవుడ్ క్రేజీ హీరోని గుర్తుపట్టారా.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?ఈ టాలీవుడ్ క్రేజీ హీరోని గుర్తుపట్టారా.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?nithin{#}vakkantham vamsi;Macherla;Queen;Hero;Blockbuster hit;Tollywood;Heroine;Love;Audience;Manam;Telugu;Venkatesh;Success;CinemaTue, 12 Nov 2024 22:55:22 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలు పాన్ ఇండియాను ఏలుతున్నారు..వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపిస్తున్నారు..ప్రస్తుతం ప్రపంచమంతా తెలుగు సినిమావైపే చూస్తుంది.. అయితే స్టార్ హీరోలు భారీ హిట్స్ అందుకుంటూ ఉంటే.. యంగ్ హీరోలు మాత్రం ప్లాప్స్ నుండి బయటపడలేకపోతున్నారు.. అవే రొట్ట కథలతో ప్రేక్షకులని ఇబ్బంది పెడుతున్నారు.. అయితే ప్రస్తుతం రెండు, మూడు సినిమాలు ప్లాఫ్ అయితేనే కెరీర్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది..అలాంటిది వరుసగా 14 ప్లాఫ్‌లు ఎదురైతే ఆ హీరో పరిస్థితి ఏంటో ఉహిస్తేనే భయంకరంగా ఉంటుంది..కానీ ప్రస్తుతం మనం చెప్పుకునే హీరో మాత్రం వరుస ప్లాప్స్ ఎదురైనా కెరీర్ లో ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా నిలబడ్డాడు..పై ఫొటోలో తన అమ్మతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ పిల్లాడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఆ పిల్లోడు ఎవరో కాదు టాలీవుడ్  క్రేజీ హీరో నితిన్. 2002లో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నితిన్ వరుస హిట్స్ అందుకొని అనతి కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు..

అయితే యాక్షన్ ఇమేజ్ కోసం చేసిన కొన్ని సినిమాలు నితిన్ కు తీరని నష్టాన్నీ మిగిల్చాయి... ఫలితంగా నితిన్ వరుస వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఈ హీరో నటించిన ఏకంగా 14 సినిమాలు ప్లాప్ అయ్యాయి.. అదే వేరే హీరో అయితే ఈపాటికి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయేవాడు.. కానీ నితిన్ కు మాత్రం ఆడియన్స్ లో క్రేజ్ అలానే వుంది.. కెరీర ప్రారంభంలో తనకు క్రేజ్ తీసుకొచ్చిన లవ్ స్టోరీస్ తోనే నితిన్ మళ్లీ విజయాల బాట పట్టాడు... మళ్లీ వరుసగా సక్సెస్ లు సొంతం చేసుకున్నాడు. దీంతో నితిన్ కెరీర్ గాడిలో పడింది.. నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు.నితిన్ గత ఏడాది నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ప్లాప్ అయింది.. అలాగే వక్కంతం వంశీ తెరకెక్కించిన ఎక్స్ ట్రార్డినరి మ్యాన్ సినిమా యావరేజ్ గా నిలిచింది. దీంతో ప్రస్తుతం సక్సెస్ కోసం నితిన్ గట్టిగా ట్రై చేస్తున్నాడు... ఇందులో భాగంగా ప్రస్తుతం తనకు భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను అందించిన వెంకీ కుడుములతో కలిసి రాబిన్ హుడ్ అనే సినిమాను చేస్తున్నాడు ..ఇందులో డ్యాన్సింగ్ క్వీన్  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ టాలీవుడ్ క్రేజీ హీరోని గుర్తుపట్టారా.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>