MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/aishwarya-rai-ponniyan-selvan-movie-jeans-movie-ravoyi-chandamama31ef3add-4679-4011-acd4-3dfacf2fa5a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/aishwarya-rai-ponniyan-selvan-movie-jeans-movie-ravoyi-chandamama31ef3add-4679-4011-acd4-3dfacf2fa5a4-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. ఈ అందరిలో కెల్లా మంచి గుర్తింపుతో దూసుకుపోయిన హీరోయిన్ ఐశ్వర్యరాయ్. అందానికి అసూయ పుట్టే అందంతో టాలీవుడ్ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటింది. అలాంటి ఈ ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. అప్పట్లో ఎవరైనా అమ్మాయి చాలా అందంగా కనిపిస్తే "ఐశ్వర్య రాయిలా ఉన్నావే" అని వర్ణించేవారు. సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలే ఆమె అందం ముందు బోల్తా పడ్డారు. అలాంటి ఐశ్వర్యరాయ్ ఇప్పటి తరానికి పరిచయం లేకపోవచ్చు కానీ 80s, 90s వారిని అడిగితే ఆయన గుAISHWARYA RAI; PONNIYAN SELVAN MOVIE; JEANS MOVIE; RAVOYI CHANDAMAMA{#}Mani Ratnam;Mithoon;Akkineni Nagarjuna;Prakash Raj;editor mohan;prasanth;vikram;Master;Ravoyi Chandamama;aishwarya;Abhimanyu Mithun;Salman Khan;Prashant Kishor;Chitram;Box office;Girl;shankar;bollywood;Telugu;Heroine;Tollywood;Cinemaఐశ్వర్యరాయ్:ఆమె అందానికి స్టార్ హీరోలే దాసోహం.. కానీ అంత పెద్ద డిజాస్టర్ .?ఐశ్వర్యరాయ్:ఆమె అందానికి స్టార్ హీరోలే దాసోహం.. కానీ అంత పెద్ద డిజాస్టర్ .?AISHWARYA RAI; PONNIYAN SELVAN MOVIE; JEANS MOVIE; RAVOYI CHANDAMAMA{#}Mani Ratnam;Mithoon;Akkineni Nagarjuna;Prakash Raj;editor mohan;prasanth;vikram;Master;Ravoyi Chandamama;aishwarya;Abhimanyu Mithun;Salman Khan;Prashant Kishor;Chitram;Box office;Girl;shankar;bollywood;Telugu;Heroine;Tollywood;CinemaTue, 12 Nov 2024 11:22:54 GMT- అందానికి అసూయ పుట్టే అందాల ముద్దుగుమ్మ..
- బాలీవుడ్ లో బంపర్ హీరోయిన్ అయింది..
- టాలీవుడ్ స్టార్ హీరోలనే మెస్మరైజ్ చేసింది..

దేశవ్యాప్తంగా ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. ఈ అందరిలో కెల్లా మంచి గుర్తింపుతో దూసుకుపోయిన హీరోయిన్ ఐశ్వర్యరాయ్. అందానికి అసూయ పుట్టే అందంతో టాలీవుడ్ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటింది. అలాంటి ఈ ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. అప్పట్లో ఎవరైనా అమ్మాయి చాలా అందంగా కనిపిస్తే "ఐశ్వర్య రాయిలా ఉన్నావే" అని వర్ణించేవారు. సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలే ఆమె అందం ముందు బోల్తా పడ్డారు. అలాంటి ఐశ్వర్యరాయ్ ఇప్పటి తరానికి పరిచయం లేకపోవచ్చు కానీ 80s, 90s వారిని అడిగితే ఆయన గురించి కవిత్వాలు అల్లుతారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఐశ్వర్యరాయ్ మానియా నడిచింది అంటే ఆమెకు ఎలాంటి క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈమె సినిమా రిలీజ్ అయింది అంటే ఆమె కోసమే రిపీటెడ్ గా యూత్ సినిమా చూసేవారు. అలాంటి ఐశ్వర్యరాయ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా నటించి బంపర్ హిట్స్ అందుకుంది. ఈమె అందం ముందు తెలుగు స్టార్ హీరోలు కూడా బోల్తా పడ్డారని చెప్పవచ్చు. తెలుగు హీరోలతో చాలా సినిమాల్లో నటించింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 తెలుగులో అద్భుత హిట్స్:
 ఐశ్వర్య రాయ్ తెలుగులో ఇద్దరు అనే సినిమా ద్వారా నటించింది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ సరసాన మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక ఈ మూవీ తర్వాత ఆమె చేసిన మరో చిత్రం జీన్స్. ఈ సినిమా ఎస్ శంకర్ డైరెక్షన్ లో ప్రశాంత్ హీరోగా నటించారు. ఈ సినిమా అప్పట్లో యూత్ కు ఎంతో కనెక్ట్ అయింది.. ఈ చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ మాస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత రావోయి చందమామ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించారు. అబ్బాస్, అజిత్, టబూ ప్రధాన పాత్రలో నటించారు.ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

ఆ తర్వాత గురుకాంత్ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రానికి మణిరత్నం డైరెక్షన్ చేశారు.  ఇందులో మాధవన్, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్  ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత జోధా అక్బర్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత విలన్ సినిమా వచ్చి ఫ్లాప్ అయింది. ఆ వెంటనే వచ్చినటువంటి మరో మూవీ రజినీకాంత్ హీరోగా రోబో. ఇది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్, 1,2 సినిమాలో విక్రమ్ సరసన నటించింది. ఈ చిత్రం భారీ హీట్ అందుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోట్లల్లో ఆస్తి.. కానీ సొంత ఇల్లు లేదు.. అనుపమ్ ఖేర్ కి ఎందుకు ఆ పరిస్థితి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>