BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/posani9d07c96b-36cd-45f9-882c-6856c3885cd6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/posani9d07c96b-36cd-45f9-882c-6856c3885cd6-415x250-IndiaHerald.jpgగత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నాయకులను, వారి వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారలపై పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇప్పటికే పలువురు సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో... పలువురు నాయకులు, కన్వీనర్లపై కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అదేవిధంగా... సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైనా పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో పోసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన posani{#}posani krishna murali;Narasimha;Ram Gopal Varma;Police Station;District;Telangana Chief Minister;Janasena;police;Cinema;Andhra Pradesh;mediaవైసీపీని వేటాడుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ? ఈ సారి పోసాని పై కేసు నమోదు!వైసీపీని వేటాడుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ? ఈ సారి పోసాని పై కేసు నమోదు!posani{#}posani krishna murali;Narasimha;Ram Gopal Varma;Police Station;District;Telangana Chief Minister;Janasena;police;Cinema;Andhra Pradesh;mediaTue, 12 Nov 2024 18:25:00 GMTగత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నాయకులను, వారి వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారలపై పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే.


ఈ సమయంలో ఇప్పటికే పలువురు సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో... పలువురు నాయకులు, కన్వీనర్లపై కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అదేవిధంగా... సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైనా పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో పోసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు.


అవును... ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు, గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రిలోని జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


గత ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణమురళి అనేకసార్లు.. పవన్ తో పాటు జనసేన కార్యకర్తలపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషించారని.. అయినప్పటికీ అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదని.. తాము కోర్టును ఆశ్రయించామని వారు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విజయ్ దేవరకొండ సినిమాలో బాలయ్య.. ఈ కాంబో వెనుక ట్విస్ట్ ఇదే!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>