PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-pawna-chandrbabu-ap-politices4a10af00-217e-41f4-b4ca-41bac0f01647-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-pawna-chandrbabu-ap-politices4a10af00-217e-41f4-b4ca-41bac0f01647-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు.. ఇప్పుడు ఏదో ఒక రూపంలో విమర్శలు వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తప్పులను నిలదీస్తారని భయం కూటమి ప్రభుత్వానికి ఉన్నదని ఆరోపిస్తున్నారు. అందుకే శాసనమండలిలో వైసిపి ఎమ్మెల్సీ పక్ష సభ్యులతో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. సభలో ప్రస్తుతం తామే ఏకైక ప్రతిపక్షంగా ఉన్నామని అంతేకాకుండా 40% ఓటింగ్ సాధించిన పార్టీగా కూడా ఉన్నదని తెలిపారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుJAGAN;PAWNA CHANDRBABU;AP POLITICES{#}CM;Assembly;TDP;Reddy;Government;Yevaru;media;Jagan;YCPఏపీ: కూటమికి జగన్ అంటే ఎందుకంత భయం..?ఏపీ: కూటమికి జగన్ అంటే ఎందుకంత భయం..?JAGAN;PAWNA CHANDRBABU;AP POLITICES{#}CM;Assembly;TDP;Reddy;Government;Yevaru;media;Jagan;YCPTue, 12 Nov 2024 12:03:00 GMTఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు.. ఇప్పుడు ఏదో ఒక రూపంలో విమర్శలు వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా  వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తప్పులను నిలదీస్తారని భయం కూటమి ప్రభుత్వానికి ఉన్నదని ఆరోపిస్తున్నారు. అందుకే శాసనమండలిలో వైసిపి ఎమ్మెల్సీ పక్ష సభ్యులతో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. సభలో ప్రస్తుతం తామే ఏకైక ప్రతిపక్షంగా ఉన్నామని అంతేకాకుండా 40% ఓటింగ్ సాధించిన పార్టీగా కూడా ఉన్నదని తెలిపారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకంత అభ్యంతరం అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సభలో వారి తప్పులను ఎత్తి చూపిస్తామని కూటమి ప్రభుత్వ పెద్దలకు భయం ఉన్నదంటూ తెలియజేశారు జగన్. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విధా విధానాలను ప్రశ్నిస్తారని మరొకవైపు చూస్తే తాము ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకత పనులను అందుకు సంబంధించిన ఆధారాలతో సహా ప్రశ్నిస్తామంటూ జగన్ క్లారిటీ ఇచ్చారు.. జగన్ అసెంబ్లీ కి వెళ్ళినా కూడా అక్కడ మాట్లాడనివ్వరని మైకులు కూడా కట్ చేస్తారని గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఇలాంటి పనులే చేశారు అందుకే మీడియా ముందు ప్రశ్నిస్తూ ఉంటానని పలువురు వైసీపీ నేతలు తెలుపుతున్నారు.


మరి ఇలాంటి పనులు జనాలకి ఎంతవరకు రీచ్ అవుతుందో అర్థం కాదు కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం జగన్ సభకు రాకపోవడం వల్ల పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా సభా కార్యక్రమాలు ఆగవని ఏ ఒక్కరి కోసమో అసెంబ్లీ లేదని ఎమ్మెల్యేగా నెగ్గిన ప్రతివారు కూడా సభకు రావడం మంచిది అంటూ తెలిపారు. ఇక్కడికి వచ్చి ప్రజల కోసం మాట్లాడడం సభ్యుల బాధ్యత అని కూడా తెలియజేయడం జరిగింది. కానీ టిడిపి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి ప్రజా సమస్యల మీద అవగాహన పెంచుకోవాలి అంటూ తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జ‌గ‌న్‌కు పెద్ద బూస్ట‌ప్‌... ఏపీలో వైసీపీకి మ‌రో విజ‌యం...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>