MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithinae582500-9df4-4464-a006-7ea682ecb024-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithinae582500-9df4-4464-a006-7ea682ecb024-415x250-IndiaHerald.jpgకొంత కాలం క్రితం ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా జబర్దస్త్ వేణు "బలగం" అనే సినిమాను తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ తో దిల్ రాజుకి అద్భుతమైన విజయం , భారీ లాభాలు దక్కగా , వేణుకు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇక బలగం సినిమా తర్Nithin{#}dil raju;kalyan ram;priyadarshi;Dil;Venu Thottempudi;Jabardasth;Press;News;Nani;Cinemaదిల్ రాజు నోటి నుండి ఎల్లమ్మ అప్డేట్.. వేణు నిరీక్షణకు ప్రతిఫలం..?దిల్ రాజు నోటి నుండి ఎల్లమ్మ అప్డేట్.. వేణు నిరీక్షణకు ప్రతిఫలం..?Nithin{#}dil raju;kalyan ram;priyadarshi;Dil;Venu Thottempudi;Jabardasth;Press;News;Nani;CinemaTue, 12 Nov 2024 10:15:00 GMTకొంత కాలం క్రితం ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా జబర్దస్త్ వేణు "బలగం" అనే సినిమాను తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ తో దిల్ రాజుకి అద్భుతమైన విజయం , భారీ లాభాలు దక్కగా , వేణుకు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఇక బలగం సినిమా తర్వాత వేణు , నాచురల్ స్టార్ నాని హీరోగా ఎల్లమ్మ అనే ఓ సినిమాను రూపొందించబోతున్నట్లు , దీనిని కూడా దిల్ రాజు నిర్మించబోతున్నట్లు ఆ వార్త వైరల్ అయింది. ఇక ఆ తర్వాత నానికి మొత్తం కథ పూర్తి అయిన తర్వాత వేణు వినిపించగా దానికి ఆయన సాటిస్ఫై కాలేదు అని , దానితో నానిమూవీ నుండి తప్పుకున్నాడు అని వార్త వచ్చింది. ఇక నాని తప్పుకున్న వేణు , దిల్ రాజు మాత్రం కచ్చితంగా ఆ కథతో సినిమా చేయాలి అని డిసైడ్ అయినట్లు , అందులో భాగంగా మరో హీరోను వెతుకుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక కొంత కాలం నుండి నితిన్ కు వేణు కథను వినిపించినట్లు , ఆ కథ సూపర్ గా నచ్చడంతో నితిన్ ఓకే చెప్పినట్లు ఓ వార్త వైరల్ అయింది.

ఇకపోతే నిన్న దిల్ రాజు ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించాడు. అందులో భాగంగా ఈయన మాట్లాడుతూ ... నితిన్ హీరోగా వేణు దర్శకత్వంలో ఓ మూవీ ని రూపొందించబోతున్నాం , త్వరలోనే ఆ సినిమాను స్టార్ట్ కూడా చేయబోతున్నాం అని ప్రకటించాడు. దీనితో నితిన్ వేణు కాంబో మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మరి ఎప్పటినుండి ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేస్తారో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అక్కడ 15 రోజుల ముందే పుష్ప రాంపేజ్.. అసలు విషయం అదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>