MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-nagarjuna5b135264-3a27-4cf5-8bc3-aadada0acea3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-nagarjuna5b135264-3a27-4cf5-8bc3-aadada0acea3-415x250-IndiaHerald.jpg నాగార్జున అమలను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే .. వీళ్ళిద్దరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు .. అయితే ముందుగా నాగార్జున దగ్గుబాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో విడాకులైన తర్వాత అమ‌లను పెళ్లి చేసుకున్నారు. నాగార్జున అమల కలిసి పలు సినిమాల్లో నటించారు తర్వాత ప్రేమలో పడ్డారు. Akkineni Nagarjuna{#}Amala Akkineni;annapurna;Dogs;Akkineni Nagarjuna;akhil akkineni;Father;marriage;Wife;News;shobitha;Naga Chaitanyaఅక్కినేని ఇంటికి.. రెండో భార్యలు కట్నంగా ఏం తీసుకువెళ్లారో తెలుసా..!అక్కినేని ఇంటికి.. రెండో భార్యలు కట్నంగా ఏం తీసుకువెళ్లారో తెలుసా..!Akkineni Nagarjuna{#}Amala Akkineni;annapurna;Dogs;Akkineni Nagarjuna;akhil akkineni;Father;marriage;Wife;News;shobitha;Naga ChaitanyaTue, 12 Nov 2024 13:58:12 GMTప్రస్తుతం అక్కినేని ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మూగబోతున్నాయి .. నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరగబోతుంది. తండ్రి నాగార్జున లాగానే నాగచైతన్య కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో నాగార్జున రెండో భార్య అమల ఆయనకు ఎంత కట్నం తెచ్చింది అనే విషయాలు ఇక్కడ చూద్దాం.  నాగార్జున అమలను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే .. వీళ్ళిద్దరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు .. అయితే ముందుగా నాగార్జున దగ్గుబాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో విడాకులైన తర్వాత అమ‌లను పెళ్లి చేసుకున్నారు. నాగార్జున అమల కలిసి పలు సినిమాల్లో నటించారు తర్వాత ప్రేమలో పడ్డారు.

ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.. ఈ దంపతులు తమ వైవాహ జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అప్పటికే నాగచైతన్య పుట్టిన నాగార్జునకి అమలా నాగార్జునకి అఖిల్ పుట్టాడు ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటున్నారు పెళ్లి సంబంధం అక్కినేని ఇంటికి తీసుకువచ్చిన కథల గురించిఅమలా నాగార్జునకి అఖిల్ పుట్టాడు ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటున్నారు పెళ్లి స‌మ‌యంలో అమ‌ల అక్కినేని ఇంటికి తీసుకువచ్చిన  కట్నం కనుకుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


అక్కినేని ఇంటికి కట్నంగా ఏం తెచ్చారో అన్న  ప్రశ్న వస్తే సెలబ్రిటీలు కట్న కానుకలు అంటే భారీ స్థాయిలోనే ఉంటాయి అమల కట్నం గా తన పెళ్లి సమయంలో తన ఇంటికి రెండు కుక్క పిల్లల్ని తీసుకు వచ్చిందట నాగార్జున తన కట్నం విషయంలో చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అమలకి జంతువులు అంటే ఎంత ఇష్టమో మనకి తెలుసు. చాలా సార్లు ఈ విషయం పై ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య పెళ్లి జరగడంతో ఇప్పుడు ఈ అక్కినేని ఇంటికి కాబోయే కాడలు కూడా భారీ మొత్తంలోనే కట్నం కనుకులు తీసుకురాబోతుందని వార్తలు వైరల్ గా మారాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అక్కినేని ఇంటికి.. రెండో భార్యలు కట్నంగా ఏం తీసుకువెళ్లారో తెలుసా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>