Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrbfaebe24-7c1a-4620-8a4a-b189e7a98fd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrbfaebe24-7c1a-4620-8a4a-b189e7a98fd4-415x250-IndiaHerald.jpgత్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పాపులారిటీని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. మొన్నటికి మొన్న దేవర అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తన సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత నీల్ ఎన్టీఆర్ లాంటి గ్లోబల్ntr{#}prashanth neel;Prasanth Neel;NTR;Audience;December;News;Indian;Jr NTR;Hero;Cinemaఎన్టీఆర్ కి స్నేహితుడే విలన్ అవుతున్నాడా.. అసలేం జరుగుతోంది?ఎన్టీఆర్ కి స్నేహితుడే విలన్ అవుతున్నాడా.. అసలేం జరుగుతోంది?ntr{#}prashanth neel;Prasanth Neel;NTR;Audience;December;News;Indian;Jr NTR;Hero;CinemaTue, 12 Nov 2024 11:15:00 GMTత్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పాపులారిటీని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. మొన్నటికి మొన్న దేవర అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.


 ఇప్పటికే తన సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత నీల్ ఎన్టీఆర్ లాంటి గ్లోబల్ స్టార్ తో ఎలాంటి కథను రాసుకున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ప్రతి సినిమాకి సరికొత్త నేపథ్యాన్ని ఎంచుకోవడం అటు ప్రశాంత్ నీల్ స్టైల్ అని చెప్పాలి. కే జి ఎఫ్, సలార్ సినిమాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. అయితే ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ కోసం కూడా సరికొత్త నేపథ్యాన్ని నీల్ ఎంచుకున్నాడు అనే వార్తలు ఫిలిం సర్కిల్లో తెగచక్కర్లు కొడుతూ ఉన్నాయి.


 అయితే ఇక ప్రశాంత్ నీల్ సినిమాల్లో నెగటివ్ షెడ్స్ ఉన్న పాత్రల్లో కూడా హీరోలనే ఎంచుకోవడం చూస్తూ ఉంటామ్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాలో కూడా నెగిటివ్ షెడ్స్ సాగే క్యారెక్టర్ లో మరో హీరో కనిపించే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తుంది. డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. జనవరిలో అటు జూనియర్ ఎన్టీఆర్మూవీ షూట్ లో జాయిన్ అవుతాడట. అయితే ఎన్టీఆర్ కు స్నేహితుడైన హీరోనే ఇలా నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ పాత్రకు సంబంధించి చర్చలు కూడా పూర్తి చేశాడని గాసిప్స్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇక ఎన్టీఆర్ మూవీలో స్నేహితుడే విలన్ అవ్వబోతున్నాడు అంటూ ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆ హీరో ఎవరు అనే విషయం తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోట్లల్లో ఆస్తి.. కానీ సొంత ఇల్లు లేదు.. అనుపమ్ ఖేర్ కి ఎందుకు ఆ పరిస్థితి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>