MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwa-prasada5ae520f-f105-4a88-815b-e3fd9b1116d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwa-prasada5ae520f-f105-4a88-815b-e3fd9b1116d2-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నీది అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధీ కుమార్ లు హీరోయిన్లుగా కనిపించనుండగా ... బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటనలో ఒకరు అయినటువంటి సంజయ్ దత్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటి ద్వారా ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. Vishwa prasad{#}Kumaar;Sanjay Dutt;malavika new;vishwa;Darling;Interview;Horror;Prabhas;raja;Blockbuster hit;maruti;bollywood;Cinema;mediaరాజా సాబ్ : మీరు అనుకునేలాంటి సినిమా కాదు.. ఓకే స్పీచ్ తో అంచనాలను పెంచేసిన నిర్మాత..?రాజా సాబ్ : మీరు అనుకునేలాంటి సినిమా కాదు.. ఓకే స్పీచ్ తో అంచనాలను పెంచేసిన నిర్మాత..?Vishwa prasad{#}Kumaar;Sanjay Dutt;malavika new;vishwa;Darling;Interview;Horror;Prabhas;raja;Blockbuster hit;maruti;bollywood;Cinema;mediaTue, 12 Nov 2024 10:25:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నీది అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధీ కుమార్ లు హీరోయిన్లుగా కనిపించనుండగా ... బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటనలో ఒకరు అయినటువంటి సంజయ్ దత్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటి ద్వారా ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన రాజా సాబ్ మూవీ గురించి అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ... రాజా సాబ్ మూవీ మామూలు సినిమా కాదు. ఆ సినిమాలో ప్రభాస్ ఇప్పటివరకు చేయని ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాడు. డార్లింగ్ మూవీ లో ప్రభాస్ పాత్ర ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది మరియు మరికొన్ని కొత్త షేడ్స్ లో కూడా ఈ మూవీ లో ప్రభాస్ కనబడతాడు.

సినిమా ఇప్పటివరకు ప్రపంచంలోనే ఎక్కడ రాని హర్రర్ సినిమాల స్థాయిలో ఉంటుంది. ఆ సినిమాకు వచ్చాక దాని రేంజ్ ఏమిటి అనేది అర్థం అవుతుంది. రాజా సాబ్ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అని విశ్వ ప్రసాద్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇక తాజా ఇంటర్వ్యూ లో విశ్వ ప్రసాద్ చేసిన కామెంట్స్ తో రాజా సాబ్ మూవీ పై ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అక్కడ 15 రోజుల ముందే పుష్ప రాంపేజ్.. అసలు విషయం అదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>