MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-glammor-photos-viralef94ba76-928a-494e-9154-381d99277400-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-glammor-photos-viralef94ba76-928a-494e-9154-381d99277400-415x250-IndiaHerald.jpgటాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో ఒక వెలుగు వెలిగినటువంటి హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కూడా తన గ్లామర్ తో ఎక్కువగా అట్రాక్షన్ చేస్తూ ఉంటుంది. ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించిన రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో తెలుగులో ఎక్కడ కనిపించడం లేదు.. బాలీవుడ్లో బిజీగా అవుతుందనుకున్నప్పటికీ వరుసగా అవకాశాలు వచ్చిన అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హీటెక్కించే విధంగా గ్లామర్ డోస్ ని పెంచేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మసాలా మ్RAKUL;GLAMMOR;PHOTOS;VIRAL{#}jaaki;rakul preet singh;Masala;Raccha;bollywood;Instagram;Success;Cinemaవామ్మో: పెళ్ళైన తగ్గని గ్లామర్ డోస్.. రకుల్ అందాల విందు..!వామ్మో: పెళ్ళైన తగ్గని గ్లామర్ డోస్.. రకుల్ అందాల విందు..!RAKUL;GLAMMOR;PHOTOS;VIRAL{#}jaaki;rakul preet singh;Masala;Raccha;bollywood;Instagram;Success;CinemaTue, 12 Nov 2024 08:31:59 GMTటాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో ఒక వెలుగు వెలిగినటువంటి హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కూడా తన గ్లామర్ తో ఎక్కువగా అట్రాక్షన్ చేస్తూ ఉంటుంది. ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించిన రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో తెలుగులో ఎక్కడ కనిపించడం లేదు.. బాలీవుడ్లో బిజీగా అవుతుందనుకున్నప్పటికీ వరుసగా అవకాశాలు వచ్చిన అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హీటెక్కించే విధంగా గ్లామర్ డోస్ ని పెంచేస్తూ ఉంటుంది.


ఇప్పుడు తాజాగా మసాలా మ్యాగజైన్ కవర్ ఫోటో పైన తన అందాలతో హీట్ ఎక్కిస్తూ పలు రకాల ఫోజులు ఇచ్చింది రకుల్ ప్రీతిసింగ్. వైట్ దుస్తులలో నోవెల్ స్టైల్ లో రకుల్ ప్రీతిసింగ్ తన గ్లామర్ ఫోటోలతో సరికొత్త మాయాజాలాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా వివాహమైన కూడా రకుల్ ప్రీతిసింగ్ ఎక్కడ గ్లామర్ వోలకబోయడంలో వెనకడుగు వేయడం లేదు. రకుల్ ప్రీతిసింగ్ మ్యాగజైన్ ఫోటోలకు ప్రతి తప్పు ఒక పాఠం, ప్రతి విజయం స్వయం సమృద్ధి అనే విధంగా కొటేషన్ ని షేర్ చేసుకొచ్చింది. ఈ ఫోటోలకు అభిమానులు తెగ లైక్స్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా తన యద అందాలను చూపిస్తూ థైస్ అందాలతో మైమరిపించేలా చేస్తోంది.
రకుల్ ప్రీతిసింగ్ ఈమధ్య బాలీవుడ్ లో కూడా పెద్దగా నటించలేదు. ప్రముఖ నటుడు జాకీ భగ్ననిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అలాగే ఇమే నటించిన ఇండియన్-2 సినిమా ఈ ఏడాది విడుదల కాక ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇంస్టాగ్రామ్ లో మాత్రం 23.7 మిలియన్ల ఫాలోవర్స్ తో రకుల్ తన గ్లామర్ ఫోటో షూట్ తో తెగ పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా షేర్ చేసిన ఈ కవర్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
" style="height: 788px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిసీక్ ను చూసి మురిసిపోతున్న పుష్ప 2 !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>