MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda-247894f89-605a-40da-872e-3376d26f865a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda-247894f89-605a-40da-872e-3376d26f865a-415x250-IndiaHerald.jpgనందమూరి నట‌సింహం బాలయ్య యాక్షన్.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య కెరీర్ డౌన్‌ఫాల్‌లో ఉన్న ప్రతిసారి బోయపాటి సినిమాలు వచ్చి బాలయ్య కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా ఆకాశంలోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టేసాయి. అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్. అక్కడి నుంచి బాలయ్యకు పట్టిందల్లా బంగారం అయింది. Akhanda 2{#}boyapati srinu;Kesari;gold;ram pothineni;Balakrishna;Music;Pooja Hegde;Director;India;Tollywood;Cinema' అఖండ 2 ' ... బాల‌య్య ఎంట్రీ ప్లాన్స్ ఏ రేంజ్‌లో అంటే...!' అఖండ 2 ' ... బాల‌య్య ఎంట్రీ ప్లాన్స్ ఏ రేంజ్‌లో అంటే...!Akhanda 2{#}boyapati srinu;Kesari;gold;ram pothineni;Balakrishna;Music;Pooja Hegde;Director;India;Tollywood;CinemaTue, 12 Nov 2024 14:27:00 GMT- అఖండ 2 లో బాల‌య్య ఎంట్రీ కోసం స్పెష‌ల్ సెట్‌
- ఎన్బీకే 109 షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే సెట్స్ మీద‌కు .. !

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


నందమూరి నట‌సింహం బాలయ్య యాక్షన్.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య కెరీర్ డౌన్‌ఫాల్‌లో ఉన్న ప్రతిసారి బోయపాటి సినిమాలు వచ్చి బాలయ్య కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా ఆకాశంలోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టేసాయి. అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్. అక్కడి నుంచి బాలయ్యకు పట్టిందల్లా బంగారం అయింది.


అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ ఇంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపికపై బోయపాటి కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు లొకేషన్‌లను టీం ఫైనల్ చేసే పనిలో ఉంది. మరీ ముఖ్యంగా.. ఫ్రీ ఇంటర్వ్యూలో ఎంట్రీ ఇచ్చే అఖండ పాత్ర ఎంట్రీ సీన్‌కోసం ప్రత్యేకంగా లొకేషన్ డిజైన్ చేసి భారీగా సెట్ చేస్తున్నారని తెలుస్తోంది.


రామ్ అచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. థ‌మన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య ప్రస్తుతం అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి మూడు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇక బాలయ్య బాబు సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అఖండ 2 తాండవంపై మరింత బ‌జ్‌ క్రియేట్ అయింది. ఈ సినిమాలోనూ ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆ స్మాల్ డైరెక్ట‌ర్‌తో ఫిక్స్ చేశారా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>