MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine670a38c5-9962-40b3-b2a3-f55df9998818-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine670a38c5-9962-40b3-b2a3-f55df9998818-415x250-IndiaHerald.jpgబాగా పాపారాటీ సంపాదించుకున్న కత్తిలాంటి ఫిగర్ అనే చెప్పాలి . అయితే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ అయినా సరే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటుంది . కానీ పెళ్లి అయిపోయి ఒక బిడ్డ పుట్టక కూడా అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది . .అలాంటి లిస్టులోకే వస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యూటీ . HEROINE{#}arya;Aryaa;Lover;Arjun;Pawan Kalyan;Magadheera;Gabbar Singh;Khaidi.;Khaidi new;kajal aggarwal;BEAUTY;Chiranjeevi;Allu Arjun;kalyan;Hero;marriage;Girl;Heroine;News;Kesari;Balakrishna;Tollywoodఈ పెళ్లయిన "ఆంటీ" అంటే మెగా ఫ్యామిలీ హీరోస్ పడి చచ్చిపోతారు.. ఎవరో గుర్తుపట్టారా..!ఈ పెళ్లయిన "ఆంటీ" అంటే మెగా ఫ్యామిలీ హీరోస్ పడి చచ్చిపోతారు.. ఎవరో గుర్తుపట్టారా..!HEROINE{#}arya;Aryaa;Lover;Arjun;Pawan Kalyan;Magadheera;Gabbar Singh;Khaidi.;Khaidi new;kajal aggarwal;BEAUTY;Chiranjeevi;Allu Arjun;kalyan;Hero;marriage;Girl;Heroine;News;Kesari;Balakrishna;TollywoodTue, 12 Nov 2024 15:09:59 GMTఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి అంటే చాలామంది జనాలకి ఇష్టం. క్రేజీ హీరోయిన్ . బాగా పాపారాటీ సంపాదించుకున్న కత్తిలాంటి ఫిగర్ అనే చెప్పాలి . అయితే యంగ్ ఏజ్  లో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ అయినా సరే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటుంది . కానీ పెళ్లి అయిపోయి ఒక బిడ్డ పుట్టక కూడా అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది . .అలాంటి లిస్టులోకే వస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యూటీ . 


ఆమె మరెవరో కాదు "కాజల్ అగర్వాల్".  లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించి మెప్పించింది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోస్ తో  రేర్ రికార్డ్ కూడా అందుకుంది . మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లతో లవర్ గా నటించి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అందుకోని క్రేజీ రికార్డును దక్కించుకుంది.



మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 .. పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ ..అల్లు అర్జున్ తో ఆర్య ..రామ్ చరణ్ తో మగధీర లాంటి హిట్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది. బాలయ్య నటించిన భవంత్ కేసరి సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. కాగా ఈ మధ్య కాలంలో కాజల్ కి సంబంధించిన వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఓ స్టార్ హీరో కోసం ఆమె ఏకంగా ఐటెం సాంగ్ లో కూడా నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురుచూసిన .. ఆ స్టార్ హీరో అన్ స్టాపబుల్ షో కి వచ్చేస్తున్నాడోచ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>