MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nandamuri-hero-kalyan-chakravarthy-updatesee8cc7c1-2910-48b0-bf67-918a80290459-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nandamuri-hero-kalyan-chakravarthy-updatesee8cc7c1-2910-48b0-bf67-918a80290459-415x250-IndiaHerald.jpgఇక ఆ సంఘటన ఆయను తీవ్ర వేదనకి గురి చేయడంతో ఇక అప్పటినుంచి సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించలేదట.అప్పట్లో చెన్నైలో ఉన్న తెలుగు పరిశ్రమ మెల్లగా హైదరాబాద్ కి మారుతున్న సంధర్భంలో.. వాళ్ళ తండ్రి నందమూరి త్రివిక్రమరావు కూడా అదే స‌మ‌యంలో చనిపోయారట. ఇక దాంతో ఆయనకు హైదరాబాద్ వచ్చే ఆలోచన లేకపోవడంతో చెన్నైలో ఉన్న వారి వ్యాపారాలు చూసుకుంటూ సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. ఒకవేళ ఆయన సినిమాల్లోనే కొనసాగి ఉంటే మ‌త్రం నందమూరి కుటుంబం నుంచి ఒక పెద్ద స్టార్ గా టాలీవుడ్‌లో నిలిచేవాడుమో..!nandamuri hero kalyan chakravarthy updates{#}harikrishnana;trivikram srinivas;kalyan ram;NTR;Balakrishna;Tollywood;Hero;Father;Jr NTR;kalyan;Cinema;Teluguశోభన్ బాబు, కృష్ణల‌కు పోటీ ఇచ్చిన నందమూరి హీరో ఏమయ్యాడు.. అసలు స్టోరీ ఇదే..!శోభన్ బాబు, కృష్ణల‌కు పోటీ ఇచ్చిన నందమూరి హీరో ఏమయ్యాడు.. అసలు స్టోరీ ఇదే..!nandamuri hero kalyan chakravarthy updates{#}harikrishnana;trivikram srinivas;kalyan ram;NTR;Balakrishna;Tollywood;Hero;Father;Jr NTR;kalyan;Cinema;TeluguTue, 12 Nov 2024 17:27:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబం అంటే ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. నందమూరి తారక రామారావు నట వారసులుగా ఆయన తర్వాత రెండు తరం హీరోలు గా హరికృష్ణ , బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తే ... జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , తారకరత్న వంటి వారు మూడో తరం హీరోలుగా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలుగా ఉన్నారు. అయితే వీళ్లందరి మధ్యలో ఓ నందమూరి నటుడి ప్రస్థానం ...ఎన్నో అంచ‌న‌ల మధ్య మొద‌లై .. అనుకోకుండా ముగిసిపోయింది. ఇంతకీ ఆ నందమూరి హీరో ఎవ‌రు.. అయ‌న ఏ సినిమ‌లో న‌టించాడు అనే విష‌య‌లు ఇక్క‌డ చూద్దం.  ఇంత‌కి ఆ నందమూరి హిరో మ‌రి ఎవ‌రో కాదు కళ్యాణ చక్రవర్తి. 1986లో కోడిరామకృష్ణ దర్శకత్వంలోని స్వాగతం సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయమైన నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి .

ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమ్ రావు కొడుకే ఈ కళ్యాణ్ చక్రవర్తి . ఈయన తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . అదే ఏడాదిలోని వరుసగా రెండు సినిమాల్లో నటించాడు. ఇక ఆ తర్వాత ఏడాది వరుసగా నాలుగు సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2003లో కబీర్ దాస్ సినిమాలో చివరి గా నటించాడు . ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో న‌టించాలేదు కళ్యాణ్ చక్రవర్తి. అయితే ఆయన సినిమాలో నటించకపోవడానికి కారణాలు చాలావరకు ఎవరికీ తెలియకపోయినా ఆయన సన్నిహితులు ఆయన కుటుంబ సభ్యులు ద్వారా కొన్ని విషయాలు మాత్రం బయటికి వచ్చాయి.. టాలీవుడ్ లోనే ఓ పెద్ద హీరోగా మారుతాడు అనుకున్న కళ్యాణ్ చక్రవర్తి జీవితంలో అనుకోని సంఘటన జరిగింది .. దురదృష్టవశాత్తూ, అతని కొడుకు పృధ్వి ఒక రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించ‌రు.


ఇక ఆ సంఘటన ఆయను తీవ్ర వేదనకి గురి చేయడంతో ఇక అప్పటినుంచి సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించలేదట.అప్పట్లో చెన్నైలో ఉన్న తెలుగు పరిశ్రమ మెల్లగా హైదరాబాద్ కి మారుతున్న సంధర్భంలో.. వాళ్ళ తండ్రి నందమూరి త్రివిక్రమరావు  కూడా అదే స‌మ‌యంలో చనిపోయారట. ఇక దాంతో ఆయనకు హైదరాబాద్ వచ్చే ఆలోచన లేకపోవడంతో చెన్నైలో ఉన్న వారి వ్యాపారాలు చూసుకుంటూ సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. ఒకవేళ ఆయన సినిమాల్లోనే కొనసాగి ఉంటే మ‌త్రం నందమూరి కుటుంబం నుంచి ఒక పెద్ద స్టార్ గా టాలీవుడ్‌లో నిలిచేవాడుమో..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శోభన్ బాబు, కృష్ణల‌కు పోటీ ఇచ్చిన నందమూరి హీరో ఏమయ్యాడు.. అసలు స్టోరీ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>