MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/directore3a94ee2-c4e3-4621-8211-9912a8d31837-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/directore3a94ee2-c4e3-4621-8211-9912a8d31837-415x250-IndiaHerald.jpgమరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు రెండో పెళ్లిని చాలా లైట్గా తీసుకుంటున్నారు . మొదటిసారి ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్లతో కొన్నాళ్లు బాగా గడిపిన తర్వాత ..వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసేసుకుంటున్నారు. అయితే విడాకులు తీసుకున్నాక సైలెంట్ గా ఉంటున్నారా ..? అంటే నో అని చెప్పాలి . మళ్లీ కొన్నాళ్ళకి వేరే పర్సన్ తో ప్రేమలో పడి మరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు . DIRECTOR{#}Gautamiputra Satakarni;prithy;Manam;Doctor;Naga Chaitanya;marriage;CBN;Director;Telugu;Hero;Heroineక్రిష్ పెళ్లి ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరూ అదే కామెంట్..ఉన్న పరువు సంకనాకిపోయింది పో..!క్రిష్ పెళ్లి ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరూ అదే కామెంట్..ఉన్న పరువు సంకనాకిపోయింది పో..!DIRECTOR{#}Gautamiputra Satakarni;prithy;Manam;Doctor;Naga Chaitanya;marriage;CBN;Director;Telugu;Hero;HeroineTue, 12 Nov 2024 12:33:28 GMTఈ మధ్యకాలంలో రెండో పెళ్లి చేసుకోవడం చాలా కామన్ గా మారిపోయింది.  మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు రెండో పెళ్లిని చాలా లైట్గా తీసుకుంటున్నారు . మొదటిసారి ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్లతో కొన్నాళ్లు బాగా గడిపిన తర్వాత ..వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసేసుకుంటున్నారు.  అయితే విడాకులు తీసుకున్నాక సైలెంట్ గా ఉంటున్నారా ..? అంటే నో అని చెప్పాలి . మళ్లీ కొన్నాళ్ళకి వేరే పర్సన్ తో ప్రేమలో పడి మరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు .


ఇప్పటికే నాగచైతన్య - సమంతల పెళ్లి మేటర్ అలాగే డివర్స్ మేటర్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనం చూసాం. మొదట సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాకే  హీరో నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చేసి మరి హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు . ఇది ఇలా ఉండగా రీసెంట్గా తెలుగు డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. వేదం , గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి .. ఇలాంటి సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది.



అయితే అనుకున్న విధంగానే ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు . ప్రీతి చల్లా అనే డాక్టర్ ని రెండో పెళ్లి చేసుకున్నారు . వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకే కామెంట్ ఎక్కువసార్లు చేస్తూ ఉండడం గమనార్హం.  అసలు క్రిష్ కి జుట్టే ఉండదు కదా..? మరి ఏంటి ..? ఈ ఫొటోస్ లో జుట్టు ఉంది . ఇది విగ్గా లేక ఏదైనా మ్యాజికా..? అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . కొందరు క్రిష్ రెండో పెళ్లి చేసుకోవడంపై పాజిటివ్ గా స్పందిస్తుంటే . మరి కొందరు మాత్రం కత్తిలాంటి ఫిగర్లు అందరూ ఈయనకే పడిపోతున్నారు ఏంట్రా బాబు అంటూ ఘాటుఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"ఫౌజి" కంటే ముందే ఇమాన్వి చేయాల్సిన తెలుగు సినిమా ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>