PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp4ab845cf-b6a1-45b8-a9f1-bb1d95caa6e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp4ab845cf-b6a1-45b8-a9f1-bb1d95caa6e5-415x250-IndiaHerald.jpgఈ సందర్భంగా ప్రముఖ సాఫ్టవేర్ కంపెనీ కార్ప్ టీం సొల్యూషన్ సీఈఓ టి.రాజశేఖర్ - సి.ఎస్.ఒ. డాక్టర్ కేశిరాజు రాంప్రసాద్, కంపెనీ డైరెక్టర్ ఎస్. శేషారెడ్డి వారిని ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఈ క్ర‌మంలోనే ష‌రీఫ్ టీడీపీకి చేసిన విశేష సేవ‌ల‌ను వారు గుర్తు చేసుకున్నారు. ష‌రీఫ్‌ 42 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి చేసిన విశిష్టమైన సేవలకు గుర్తింపుగా ఈ పదవి లభించిందని, నిబద్ధతకు, నిజాయితీకి ఆయ‌న‌ నిలువెత్తు నిదర్శనం అని డాక్టర్ కేశిరాజు రాంప్రసాద్ అన్నారు. TDP{#}Ram Madhav;West Godavari;Bhopal;Amaravathi;TDP;February;Cabinet;ahmed;Master;Telugu Desam Party;Doctor;sree;Andhra Pradesh;Director;Indiaటీడీపీ ష‌రీఫ్ అహ్మ‌ద్‌కు కార్ప్ టీం సొల్యుష‌న్ కంపెనీ ప్ర‌శంస‌లు ..!టీడీపీ ష‌రీఫ్ అహ్మ‌ద్‌కు కార్ప్ టీం సొల్యుష‌న్ కంపెనీ ప్ర‌శంస‌లు ..!TDP{#}Ram Madhav;West Godavari;Bhopal;Amaravathi;TDP;February;Cabinet;ahmed;Master;Telugu Desam Party;Doctor;sree;Andhra Pradesh;Director;IndiaMon, 11 Nov 2024 16:22:00 GMT- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )


ఏపీలో ప్ర‌ముఖ టీడీపీ సీనియ‌ర్ నేత‌.. మాజీ మండ‌లి చైర్మ‌న్ షరీఫ్‌ అహ్మద్ మహ్మద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా ఇటీవ‌ల నియ‌మితులు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ సాఫ్టవేర్ కంపెనీ కార్ప్ టీం  సొల్యూషన్ సీఈఓ  టి.రాజశేఖర్ - సి.ఎస్.ఒ. డాక్టర్ కేశిరాజు రాంప్రసాద్, కంపెనీ డైరెక్టర్ ఎస్. శేషారెడ్డి వారిని ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఈ క్ర‌మంలోనే ష‌రీఫ్ టీడీపీకి చేసిన విశేష సేవ‌ల‌ను వారు గుర్తు చేసుకున్నారు. ష‌రీఫ్‌ 42 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి చేసిన విశిష్టమైన సేవలకు గుర్తింపుగా ఈ పదవి లభించిందని, నిబద్ధతకు, నిజాయితీకి ఆయ‌న‌ నిలువెత్తు నిదర్శనం అని డాక్టర్ కేశిరాజు రాంప్రసాద్ అన్నారు.  


ఈ సంద‌ర్భంగా ష‌రీఫ్ ఎలా క‌ష్ట‌ప‌డి అంచెలంచెలుగా ఎదిగారో కూడా రాం ప్ర‌సాద్ తెలిపారు. ఏపీ లోని పశ్చిమ గోదావరి నరసాపురంలోని శ్రీ వైఎన్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీతో గ్రాడ్యుయేషన్, భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి 1978 లో మాస్టర్ ఆఫ్ కామర్స్ మరియు 1979 లో LLB చేసారు. . 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి షరీఫ్ అహ్మద్‌ పార్టీలో భాగంగా ఉన్నారు. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు పార్టీలో వివిధ పదవులను నిర్వహించారు.  షరీఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా.. ఆ త‌ర్వాత‌ కౌన్సిల్‌లో ప్రభుత్వ విప్‌గా ... తరువాత 7 ఫిబ్రవరి 2019 నుండి 31 మే 21 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్‌గా పని చేయ‌డంతో పాటు.... చైర్మన్ గా సభని హుందా గా నడిపించార‌ని రాం ప్ర‌సాద్ కొనియాడారు. ష‌రీఫ్‌ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కార్ప్ టీం సొల్యూషన్ సభ్యులు కోరారు. .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అది తలుచుకొని ఖుషి అవుతున్న వెంకీ ఫాన్స్.. మళ్లీ రిపీట్ అయితే వారికి కష్టమే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>