MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh033e759e-2440-44bb-a020-78bc1552842b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh033e759e-2440-44bb-a020-78bc1552842b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ మహేష్ ఒక దర్శకుడు చెప్పిన రెండు కథలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. మరి మహేష్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు ఏవి అనే వివరాలు తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన క్లాస్ ఎంటర్టైనర్ మూవీలను రూపొందిస్తూ Mahesh{#}sumanth;Godavari River;sekhar;Sai Pallavi;Success;Darsakudu;Fidaa;varun sandesh;varun tej;Box office;mahesh babu;Director;Cinemaఒకే దర్శకుడి రెండు మూవీలు రిజెక్ట్ చేసిన మహేష్.. రిజల్ట్ కి అంతా షాక్..?ఒకే దర్శకుడి రెండు మూవీలు రిజెక్ట్ చేసిన మహేష్.. రిజల్ట్ కి అంతా షాక్..?Mahesh{#}sumanth;Godavari River;sekhar;Sai Pallavi;Success;Darsakudu;Fidaa;varun sandesh;varun tej;Box office;mahesh babu;Director;CinemaMon, 11 Nov 2024 17:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ మహేష్ ఒక దర్శకుడు చెప్పిన రెండు కథలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. మరి మహేష్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు ఏవి అనే వివరాలు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన క్లాస్ ఎంటర్టైనర్ మూవీలను రూపొందిస్తూ తనకంటూ ఒక అద్భుతమైన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే శేఖర్ కమ్ముల కొన్ని సంవత్సరాల క్రితం సుమంత్ హీరోగా గోదావరి అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మూవీ కథను మొదటగా శేఖర్ , మహేష్ బాబుకు వినిపించాడట. కానీ ఆ సమయంలో ఆయన అంతా క్లాస్ టచ్ ఉన్న మూవీ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. దానితో ఈ సినిమా కథ నచ్చిన కూడా ఈ మూవీ ని రిజెక్ట్ చేశాడట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే శేఖర్ కమ్ముల కొంత కాలం క్రితం వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా ఫిదా అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసింది.

ఈ మూవీలో కూడా వరుణ్ పాత్రను మొదట శేఖర్ , మహేష్ బాబుతో చేయాలి అనే ఉద్దేశంతో ఆయనకు కథను మొత్తం వివరించాడట. ఇక కథ మొత్తం విన్న ఆయన సినిమా కథ సూపర్ గా ఉంది. కానీ ఇప్పుడు నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను అని చెప్పి ఆ మూవీ ని కూడా రిజెక్ట్ చేశాడట. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఇలా గోదావరి , ఫిదా సినిమా కథలను శేఖర్ మొదట మహేష్ కు వినిపించిన ఆయన మాత్రం వాటిని రిజక్ట్ చేశాడట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఒకే దర్శకుడి రెండు మూవీలు రిజెక్ట్ చేసిన మహేష్.. రిజల్ట్ కి అంతా షాక్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>