MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya21a946ef-192f-4843-bb59-725c4099e2a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya21a946ef-192f-4843-bb59-725c4099e2a3-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అభిజిత్ హీరోగా రూపొందిన మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కంచే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో ఈ బ్యూటీకి నటించడానికి స్కోప్ ఉన్న పాత్ర లభించడంతో ఈ మూవీ ద్వారా ప్రగ్య కి మంచి గుర్తు లభించింది. ఇకపోతే ఆPragya{#}abhijith;pragya jaiswal;Kurradu;Mirchi;boyapati srinu;Beautiful;Balakrishna;Bobby;BEAUTY;Makar Sakranti;Tollywood;Cinemaప్రగ్యా నుండి ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.. ఏకంగా "లో" దుస్తుల్లో కూర్చిపై కూర్చుని..?ప్రగ్యా నుండి ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.. ఏకంగా "లో" దుస్తుల్లో కూర్చిపై కూర్చుని..?Pragya{#}abhijith;pragya jaiswal;Kurradu;Mirchi;boyapati srinu;Beautiful;Balakrishna;Bobby;BEAUTY;Makar Sakranti;Tollywood;CinemaMon, 11 Nov 2024 17:15:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అభిజిత్ హీరోగా రూపొందిన మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కంచే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో ఈ బ్యూటీకి నటించడానికి స్కోప్ ఉన్న పాత్ర లభించడంతో ఈ మూవీ ద్వారా ప్రగ్య కి మంచి గుర్తు లభించింది. ఇకపోతే ఆ తర్వాత పలు సినిమాలలో నటించీమ ఈమెకు ఏ సినిమాల ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు. 

ప్రస్తుతం ఈ నటి బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. కొంత కాలం క్రితం ఈమె బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మరికొంత కాలంలోనే బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే.

అందులో ఈమె నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సినిమాలలో భారీ స్థాయిలో అందాలను ఆరబోసే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్లో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ ఏకంగా తన "లో" దుస్తులు  ప్రదర్శితం అయ్యేలా కూర్చు లో కూర్చుని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఒకే దర్శకుడి రెండు మూవీలు రిజెక్ట్ చేసిన మహేష్.. రిజల్ట్ కి అంతా షాక్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>