MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan9e006f6b-6c64-478e-8415-f4c109165145-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan9e006f6b-6c64-478e-8415-f4c109165145-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఎస్ జె సూర్య ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనుండగా ... అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం నవంబరCharan{#}s j surya;Josh;jayaram;srikanth;Sri Venkateshwara Creations;naveen chandra;king;thaman s;sunil;anjali;kushi;Kushi;shankar;producer;Producer;January;Director;November;GEUM;Pawan Kalyan;Cinemaచరణ్ ప్యాన్స్ కి డబల్ ట్రీట్ రెడీ చేస్తున్న శంకర్.. అప్డేట్ మరికొంత కాలంలోనే..?చరణ్ ప్యాన్స్ కి డబల్ ట్రీట్ రెడీ చేస్తున్న శంకర్.. అప్డేట్ మరికొంత కాలంలోనే..?Charan{#}s j surya;Josh;jayaram;srikanth;Sri Venkateshwara Creations;naveen chandra;king;thaman s;sunil;anjali;kushi;Kushi;shankar;producer;Producer;January;Director;November;GEUM;Pawan Kalyan;CinemaMon, 11 Nov 2024 15:58:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఎస్ జె సూర్యమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనుండగా ... అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం నవంబర్ 9 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది.

మూవీ టీజర్ కు సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు ఈ మూవీ బృందం పెద్దగా అప్డేట్లను విడుదల చేయలేదు. కానీ ఇకపై వరుస పెట్టి అప్డేట్లతో జోష్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా నుండి ఓ ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమా విడుదలకు చాలా రోజుల ముందే ఒక ట్రైలర్ను విడుదల చేసి సినిమా విడుదలకు తక్కువ రోజుల వ్యవధిలో మరో ట్రైలర్ను విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అలా రెండు ట్రైలర్లను రిలీజ్ చేసే ఆలోచనలో ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా నుండి రెండు ట్రైలర్లను విడుదల చేయబోతున్నట్లు వార్త వైరల్ అవుతూ ఉండడంతో చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఊర్వశి రౌటెలా : రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. నిమిషానికి అంతా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>