MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiru3ca09af0-ac35-440b-b8d8-a093baaefdbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiru3ca09af0-ac35-440b-b8d8-a093baaefdbc-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రెండు పాత్రలలో నటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చిరంజీవి రెండు పాత్రలలో నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు అపజయాలను అందుకుంటే కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే చిరంజీవి రెండు పాత్రలలో నటించిన సినిమాలలో ఆయనకు రెండు పాత్రల ద్వారా కూడా అద్భుతమైన గుర్తింపును తెచ్చిపెట్టిన అతి కొద్ది సినిమాలలో రౌడీ అల్లుడు మూవీ ఒకటి. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శోభన , దివ్య భారతి హీరోయిన్లుగా నటించగా ... కోటా శ్రీనివాసరావు ఈ మూవీ లో ఓ కీలకమైన పాChiru{#}Allu Aravind;Shobhana;geetha;lahari;Rowdy Alludu;Divya Bhatnagar;Blockbuster hit;Box office;October;Chiranjeevi;Music;Cinemaరౌడీ అల్లుడు : చిరు రెండు పాత్రల్లో అదరగొట్టిన సినిమా.. ఆసక్తికరమైన విషయాలు ఇవే..?రౌడీ అల్లుడు : చిరు రెండు పాత్రల్లో అదరగొట్టిన సినిమా.. ఆసక్తికరమైన విషయాలు ఇవే..?Chiru{#}Allu Aravind;Shobhana;geetha;lahari;Rowdy Alludu;Divya Bhatnagar;Blockbuster hit;Box office;October;Chiranjeevi;Music;CinemaMon, 11 Nov 2024 09:36:00 GMTమెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రెండు పాత్రలలో నటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చిరంజీవి రెండు పాత్రలలో నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు అపజయాలను అందుకుంటే కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే చిరంజీవి రెండు పాత్రలలో నటించిన సినిమాలలో ఆయనకు రెండు పాత్రల ద్వారా కూడా అద్భుతమైన గుర్తింపును తెచ్చిపెట్టిన అతి కొద్ది సినిమాలలో రౌడీ అల్లుడు మూవీ ఒకటి. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శోభన , దివ్య భారతి హీరోయిన్లుగా నటించగా ... కోటా శ్రీనివాసరావు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్మూవీ ని నిర్మించాడు.

సినిమా భారీ అంచనాల నడుమ 1991 వ సంవత్సరం అక్టోబర్ 18 వ తేదీన థియేటర్లో విడుదల అయింది. ఇకపోతే విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ సినిమాకు సూపర్ సాలిడ్ పాసిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ సినిమాకి జనాల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇక ఈ మూవీ లో హీరోయిన్లుగా నటించిన శోభన , దివ్య భారతి తమ నటనతో మాత్రమే కాకుండా గ్లామర్ తో కూడా ప్రేక్షకులను కట్టిపడేశారు. దానితో వీరు కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించారు.

వీరికి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. బప్పీ లహరి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ చాలా విషయాలలో అద్భుతమైన మార్కులను ప్రేక్షకుల నుండి దక్కించుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మైండ్ బ్లోయింగ్ రికార్డ్ ను సెట్ చేసిన గేమ్ ఛేంజర్.. 24 గంటల్లో ఏకంగా అన్ని వ్యూస్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>