MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/directer-krish-prithi-marrige-photos-viral37f5fc82-c70a-4a75-930c-7b0e9e2b23e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/directer-krish-prithi-marrige-photos-viral37f5fc82-c70a-4a75-930c-7b0e9e2b23e9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో టాప్ డైరెక్టర్గా పేరుపొందిన డైరెక్టర్ క్రిష్ గత కొద్దిరోజులుగా రెండవ వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉండేవి. ఈ విషయం పైన డైరెక్టర్ క్రిష్ ఇప్పటివరకు స్పందించలేదు.కానీ సడన్గా పెళ్లి చేసుకుని కొన్ని ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి సడన్ షాక్ ఇచ్చారు. డైరెక్టర్ క్రిష్ గమ్యం, వేదం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణ వంటి చిత్రాలను సైతం తెరకెక్కించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రాన్ని తీస్తున్నారు. గతంలో డైరెక్టర్ క్రిష్, రమ్య వెలగా అనే ఒక అమ్మాయిని వివDIRECTER KRISH;PRITHI;MARRIGE;PHOTOS;VIRAL{#}Sreerama Chandra;kalyan;prithy;ramya;ramya krishnan;media;marriage;Director;Doctor;Wife;Newsసైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. ఫొటోస్ వైరల్..!సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. ఫొటోస్ వైరల్..!DIRECTER KRISH;PRITHI;MARRIGE;PHOTOS;VIRAL{#}Sreerama Chandra;kalyan;prithy;ramya;ramya krishnan;media;marriage;Director;Doctor;Wife;NewsMon, 11 Nov 2024 18:30:00 GMTటాలీవుడ్ లో టాప్ డైరెక్టర్గా పేరుపొందిన డైరెక్టర్ క్రిష్ గత కొద్దిరోజులుగా రెండవ వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉండేవి. ఈ విషయం పైన డైరెక్టర్ క్రిష్ ఇప్పటివరకు స్పందించలేదు.కానీ సడన్గా పెళ్లి చేసుకుని కొన్ని ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి సడన్ షాక్ ఇచ్చారు. డైరెక్టర్ క్రిష్ గమ్యం, వేదం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణ వంటి చిత్రాలను సైతం తెరకెక్కించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రాన్ని తీస్తున్నారు.


గతంలో డైరెక్టర్ క్రిష్, రమ్య వెలగా అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకోగా కొన్ని కారణాల చేత విడాకులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొకసారి డాక్టర్ ప్రీతి చెల్లాను వివాహం చేసుకున్నారు డైరెక్టర్ క్రిష్.. ఈమె కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ గా పేరుపొందిందట. ప్రీతి విషయానికి వస్తే సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో డైరెక్టర్ క్రిష్ అభిమానులు పలువురు సిని సెలబ్రిటీలు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు సమాచారం.


క్రిష్, ప్రీతి వివాహం చాలా సింపుల్ గానే జరిగినట్లు సమాచారం.. ఇక డైరెక్టర్ క్రిష్ భార్య చెన్నైలోని శ్రీరామచంద్ర యూనివర్సిటీలో ఎంబిబిఎస్ పూర్తి చేసిందట ప్రస్తుతం ఈమె చల్లా హాస్పిటల్ లో సీనియర్ గైనకాలజిస్ట్ గా ఉన్నదట. అలాగే ఆ హాస్పిటల్ బాధ్యతలు అన్నీ కూడా ఆమె సొంతంగానే చూసుకుంటున్నట్లు సమాచారం. వివాహమానంతరం ఒక చిన్న వీడియోతో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే డైరెక్టర్ క్రిష్ చేసుకున్న ప్రీతికి కూడా ఇది రెండవ వివాహం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి డైరెక్టర్ క్రిష్ కూడా ఒక ఇంటివాడయ్యరు. మరి వివాహమనంతరం డైరెక్టర్ క్రిష్ కి మరింత కలిసి వచ్చి సినిమాలు తీస్తారేమో చూడాలి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. ఫొటోస్ వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>