MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun89822a76-2480-4cc1-9b12-64ab08c73d43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun89822a76-2480-4cc1-9b12-64ab08c73d43-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి వాటిలో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన మట్కా అనే సినిమాలో హీరో గా నటించాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని నవంబర్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదVarun{#}choudary actor;Yuva;Annayya;Manam;Kumaar;Father;Event;Yevaru;Hero;varun sandesh;varun tej;Cinema;Novemberఎక్కడి నుండి మొదలు పెట్టావో మర్చిపోకూడదు.. వరుణ్ కామెంట్స్ ఎవరి గురించి..?ఎక్కడి నుండి మొదలు పెట్టావో మర్చిపోకూడదు.. వరుణ్ కామెంట్స్ ఎవరి గురించి..?Varun{#}choudary actor;Yuva;Annayya;Manam;Kumaar;Father;Event;Yevaru;Hero;varun sandesh;varun tej;Cinema;NovemberMon, 11 Nov 2024 10:10:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి వాటిలో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన మట్కా అనే సినిమాలో హీరో గా నటించాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

మూవీ ని నవంబర్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం వారు భారీ ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా వరుణ్ తేజ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ... నేను ఎక్కువ సందర్భాలలో మా పెదనాన్న , బాబాయ్ , మా నాన్న , అన్నయ్య గురించి మాట్లాడుతూ ఉంటాను. దానితో కొంత మంది ఎప్పుడు మీ వాళ్ళ గురించేనా ... వేరే ఏమీ మాట్లాడవా అని అంటూ ఉంటారు.

వాళ్ళు అలా అన్నా నాకు పెద్ద సమస్య కాదు. ఎందుకు అంటే వాళ్లు నన్ను ఎంత గానో సపోర్ట్ చేశారు ... చేస్తున్నారు. వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇక్కడే ఉండేవాడిని కాదు. మనం వచ్చిన స్థాయిని , స్థానాన్ని అసలు మర్చిపోకూడదు. ఎవరు ఏమన్నా వాళ్ల గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను అని వరుణ్ కామెంట్స్ చేశాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ కామెంట్స్ అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమాకి నాకంటే జ్యోతిక పారితోషకం అన్నిరెట్లు ఎక్కువ.. సూర్య..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>