MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/varun-tej-warns-allu-arjun9c8494d4-e41c-44a0-964d-289d0d786167-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/varun-tej-warns-allu-arjun9c8494d4-e41c-44a0-964d-289d0d786167-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా మెగా కుటుంబం వర్సెస్ అల్లు కుటుంబం మధ్య వివాదాలు రాజకుంటున్న సంగతి తెలిసిందే. వారంలో ఏదో ఒక రోజు బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య వార్ జరుగుతూనే ఉంది. లేదా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫాన్స్ మధ్య సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. దీని అంతటికి కారణం... వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం చేయడమే. అందుకే అల్లు అర్జున్ టార్గెట్ చేసి మెగా హీరోలు కూడా స్పందిస్తున్నారు. ALLU ARJUN{#}Raccha;Event;Success;kalyan;YCP;Tollywood;Hero;sunday;war;Allu Arjun;Arjun;varun tej;Cinemaఅల్లు అర్జున్‌కు వరుణ్ తేజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ?అల్లు అర్జున్‌కు వరుణ్ తేజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ?ALLU ARJUN{#}Raccha;Event;Success;kalyan;YCP;Tollywood;Hero;sunday;war;Allu Arjun;Arjun;varun tej;CinemaMon, 11 Nov 2024 09:46:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా మెగా కుటుంబం వర్సెస్ అల్లు కుటుంబం మధ్య వివాదాలు రాజకుంటున్న సంగతి తెలిసిందే. వారంలో ఏదో ఒక రోజు బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య వార్ జరుగుతూనే ఉంది. లేదా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫాన్స్ మధ్య సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. దీని అంతటికి కారణం... వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం చేయడమే. అందుకే అల్లు అర్జున్ టార్గెట్ చేసి మెగా హీరోలు కూడా స్పందిస్తున్నారు.

 
ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఎవరి ద్వారా డెవలప్ అయ్యావో.. వాళ్లను గుర్తు పెట్టుకోకపోతే.... జీవితం దండగా అన్నట్లుగా వరుణ్ తేజ్ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రోజున హైదరాబాదులో మట్కా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొలిటికల్ కామెంట్స్ చేశాడు హీరో వరుణ్ తేజ్. సాయి ధరంతేజ్ ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.

 
ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా పొలిటికల్ కామెంట్ చేసి రచ్చ చేశాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో... నీ వెనుక సపోర్ట్ ఉన్నది ఎవరో? అనే విషయాన్ని మర్చిపోతే నీ సక్సెస్  దేనికి పనికిరాదు అంటూ... హాట్ కామెంట్స్ చేశాడు హీరో వరుణ్ తేజ్. అయితే... ఆ వ్యాఖ్యలు హీరో అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసినవే అని... కొంతమంది సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

 
టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే కంటే ముందు...  మెగా ఫ్యామిలీని వాడుకొని అల్లు అర్జున్ హీరో అయ్యాడని  మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే తాజాగా...  వరుణ్ తేజ్ కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కామెంట్స్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.  అదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సీరియస్ అవుతున్నారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడే హక్కు మెగా హీరోలకు లేదని ఆగ్రహిస్తున్నారు.
" style="height: 35px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూర్యవంశం: డ్యూయల్ రోల్ లో తన మార్క్ చూపించి 'విక్టరీ'గా నిల్చిన వెంకీ.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>