MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine470a70f7-8e4f-41b3-93dc-750d3bc44efa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine470a70f7-8e4f-41b3-93dc-750d3bc44efa-415x250-IndiaHerald.jpgమరీ ముఖ్యంగా సుకుమార్ ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలలో ప్రతి మూవీలోను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ను చూపిస్తూ ఉంటాడు. అంతేకాదు సుకుమార్ సినిమాలో వర్క్ చేసిన హీరో హీరోయిన్స్ కి ఎంత క్రేజీ పాపులారిటీ వస్తుందో ఆయన సినిమాలో డాన్స్ చేసిన ఐటెం బ్యూటి కి సైతం అంతే క్రేజీ పాపులారిటీ దక్కుతుంది . ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే సుకుమార్ తెరకెక్కించిన అన్ని సినిమాలలో ఇదే హిస్టరీ రిపీట్ అవుతూ వస్తుంది .HEROINE{#}Samantha;Alia Bhatt;sukumar;Heroine;Event;sree;Manam;Industry;maya;Allu Arjun;Heroఆ ఒక్క రీజన్ తోనే.. పుష్ప2 ఐటెం సాంగ్ ని ఇంతమంది కత్తిలాంటి హీరోయిన్స్ రిజెక్ట్ చేశారా..?ఆ ఒక్క రీజన్ తోనే.. పుష్ప2 ఐటెం సాంగ్ ని ఇంతమంది కత్తిలాంటి హీరోయిన్స్ రిజెక్ట్ చేశారా..?HEROINE{#}Samantha;Alia Bhatt;sukumar;Heroine;Event;sree;Manam;Industry;maya;Allu Arjun;HeroMon, 11 Nov 2024 12:06:57 GMTసుకుమార్ అంటే కేవలం డైరెక్షనే కాదు చాలా తెలివిగలవాడు అని కూడా జనాలు మాట్లాడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా సుకుమార్ ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలలో ప్రతి మూవీలోను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ను చూపిస్తూ ఉంటాడు. అంతేకాదు సుకుమార్ సినిమాలో వర్క్ చేసిన హీరో హీరోయిన్స్ కి ఎంత క్రేజీ పాపులారిటీ వస్తుందో ఆయన సినిమాలో డాన్స్ చేసిన ఐటెం  బ్యూటి కి సైతం అంతే క్రేజీ పాపులారిటీ దక్కుతుంది . ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే సుకుమార్ తెరకెక్కించిన అన్ని సినిమాలలో ఇదే హిస్టరీ రిపీట్ అవుతూ వస్తుంది .


కాగా పుష్ప వన్ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత చేత ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్ ఇండస్ట్రీని ఏ రేంజ్ లో ఉపేసాడో మనం చూసాం . ఇప్పటికీ ఈ పాటని పలు ఈవెంట్స్ లో పలు ఫంక్షన్స్ లో ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు యువతీ యువకులు . కాగా పుష్ప2 సినిమాలో ఐటమ్ సాంగ్ ఏ హీరోయిన్ చేత చేయించబోతున్నాడు అంటూ యావత్ దేశం ఈగర్ గా వెయిట్ చేసింది.  దానికి సంబంధించి ఫైనల్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ చేయబోతుంది అని అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం .



అయితే శ్రీలీల కంటే ముందే ఈ పాట టాప్ 3 హీరోయిన్స్ చేతికి వెళ్లిందట.  వాళ్లు మరెవరో కాదు. సమంత అదే విధంగా అలియా భట్ అలాగే శ్రద్ధ కపూర్ . ఎస్ ఈ ముగ్గురు హీరోయిన్స్ చేతికి వెళ్లి ఆ పాట రిజెక్ట్ చేస్తేనే ఈ ఆఫర్స్ శ్రీలీల వద్దకు వచ్చిందట . హైలైట్ ఏంటంటే ముగ్గురు కూడా ఒకే ఒక కారణంతో ఈ పాటని రిజెక్ట్ చేయడం . సమంత పుష్ప 1 లో ఐటమ్ సాంగ్ చేసింది.  పుష్ప 2 లో కూడా ఐటమ్ సాంగ్ చేయాలి.. చేస్తే బాగుంటుంది అంటూ సుకుమార్ రిక్వెస్ట్ చేయగా .. ఇక ఐటమ్ సాంగ్ చేయనే చేయను అంటు రిజెక్ట్ చేసిందట .



అలియా భట్ కూడా అంతే అసలు ఐటమ్ సాంగ్స్ లో నటించను అంటూ తెగేసి చెప్పిందట. శ్రద్ధ కపూర్ ది కూడా సేమ్ ఆన్సర్.  దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త మరొకసారి హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.  ఇండస్ట్రీని ఊపేసిన అలాంటి హీరోయిన్ ఐటమ్ సాంగ్ లో నటించము అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తే నిన్నకాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ మాత్రం డేరింగ్ గా ఆ పాటను ఓకే చేసింది . మరి ఆ పాటలో అంత మాయ ఏముందో ..? రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది . ఈ పాట కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ - శ్రీలీల ఫ్యాన్స్..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కమల్ సంచలన నిర్ణయం..తప్పుగా అర్ధం చేసుకోవద్దంటూ పోస్ట్.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>