MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk5cbca594-07f2-4061-b120-6f25f9ecd0dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk5cbca594-07f2-4061-b120-6f25f9ecd0dd-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో శివ కార్తికేయన్ ఒకరు. ఈయన నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఈయన హీరోగా నటించిన కొన్ని సినిమాలు 100 కోట్ల కలెక్షన్లను కూడా వసూలు చేశాయి. మరి శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఏ సినిమాలు 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేశాయి. అవి ఎన్ని రోజులకు వసూలు చేశాయి అనే వివరాలను తెలుసుకుందాం. Sk{#}karthikeyan;Dilip Kumar;Doctor;Sai Pallavi;Shiva;lord siva;Telugu;Success;Tollywood;Blockbuster hit;Hero;Cinemaశివ కార్తికేయన్ : డాక్టర్ 25.. డాన్ 12.. అమరన్ ఎంతో తెలుసా..?శివ కార్తికేయన్ : డాక్టర్ 25.. డాన్ 12.. అమరన్ ఎంతో తెలుసా..?Sk{#}karthikeyan;Dilip Kumar;Doctor;Sai Pallavi;Shiva;lord siva;Telugu;Success;Tollywood;Blockbuster hit;Hero;CinemaMon, 11 Nov 2024 11:10:00 GMTతమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో శివ కార్తికేయన్ ఒకరు. ఈయన నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఈయన హీరోగా నటించిన కొన్ని సినిమాలు 100 కోట్ల కలెక్షన్లను కూడా వసూలు చేశాయి. మరి శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఏ సినిమాలు 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేశాయి. అవి ఎన్ని రోజులకు వసూలు చేశాయి అనే వివరాలను తెలుసుకుందాం.

శివ కార్తికేయన్ కొంత కాలం క్రితం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా 25 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ ని తెలుగు లో విడుదల చేయగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం శివ కార్తికేయన్ "డాన్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను తెలుగు లో కాలేజ్ డాన్ అనే పేరుతో విడుదల చేయగా ఈ మూవీ తమిళ్ , తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. 

సినిమా 12 రోజుల 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. తాజాగా శివ కార్తికేయన్ "అమరన్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ ని తెలుగు లో విడుదల చేయగా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శివ కార్తికేయన్ : డాక్టర్ 25.. డాన్ 12.. అమరన్ ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>