MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sukumar62f61d23-4a31-4d58-bbef-c4105b0e39c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sukumar62f61d23-4a31-4d58-bbef-c4105b0e39c2-415x250-IndiaHerald.jpgఇండియాలో గ్రేట్ డైరెక్టర్లలో శంకర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను తెరకెక్కించి అందులో చాలా మూవీలలో అద్భుతమైన విజయాలను దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్యకాలంలో మాత్రం శంకర్ భారీ స్థాయి విజయాలను అందుకోలేదు. ఆఖరుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు యావరేజ్ విజయాలను అందుకున్నాయి. ఇక ఆఖరుగా శంకర్ , కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 అనే సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను Sukumar{#}anjali;dil raju;s j surya;Evening;Indian;shankar;Event;January;sukumar;Ram Charan Teja;GEUM;News;Cinemaసుకుమార్ ని గుడ్డిగా ఫాలో అవుతున్న శంకర్.. సక్సెస్ దక్కేనా..?సుకుమార్ ని గుడ్డిగా ఫాలో అవుతున్న శంకర్.. సక్సెస్ దక్కేనా..?Sukumar{#}anjali;dil raju;s j surya;Evening;Indian;shankar;Event;January;sukumar;Ram Charan Teja;GEUM;News;CinemaSun, 10 Nov 2024 14:30:00 GMTఇండియాలో గ్రేట్ డైరెక్టర్లలో శంకర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను తెరకెక్కించి అందులో చాలా మూవీలలో అద్భుతమైన విజయాలను దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్యకాలంలో మాత్రం శంకర్ భారీ స్థాయి విజయాలను అందుకోలేదు. ఆఖరుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు యావరేజ్ విజయాలను అందుకున్నాయి. ఇక ఆఖరుగా శంకర్ , కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 అనే సినిమాను తెరకెక్కించారు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఈ సినిమా ద్వారా శంకర్ క్రేజ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇకపోతే తాజాగా శంకర్ , రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా యొక్క టీజర్ను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఇక ఈ సినిమా టీజర్ విడుదల సందర్భంగా మేకర్స్ ఓ ఈవెంట్ను నిర్వహించారు. అందులో ఈ సినిమాలో హీరోగా నటించిన రామ్ చరణ్ , హీరోయిన్లుగా నటించిన కియార అద్వానీ , అంజలిమూవీ లో విలన్ పాత్రలో నటించిన ఎస్ జె సూర్య , ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. కానీ ఈ సినిమా దర్శకుడు శంకర్ మాత్రం ఈ ఈవెంట్ కి రాలేదు. అందుకు ఆయన స్పందిస్తూ గేమ్ చేంజర్ సినిమా ఎడిటింగ్ వర్క్  లు జరుగుతున్నాయి. అందుకే నేను రాలేకపోతున్నాను అని ఓ పోస్ట్ పెట్టాడు.

ఇకపోతే అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి సుకుమార్ కూడా సినిమా పనుల కోసం మూవీ ఈవెంట్లను కూడా వదిలేస్తూ ఉంటాడు. గతంలో ఈయన దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాకు సంబంధించిన చాలా ఈవెంట్లలో ఈయన కనిపించలేదు. పుష్ప 2 ఈవెంట్లలో కూడా కనిపించే అవకాశాలు లేవు అనే వార్తలు వస్తున్నాయి. ఇలా సినిమా పనుల వల్ల ఈవెంట్లకు డుమ్మా కొట్టే విషయంలో సుకుమార్ ను శంకర్ ఫాలో అవుతున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లేటెస్ట్ ట్రెండ్ కి దూరంగా రష్మిక.. ఆ పని చెయ్యంది చాన్స్ రాక.. ఇష్టం లేకనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>