MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/puspa2-fans-ki-good-news-eakanga-eadu-nagaralaloa9d82c32-3198-40c9-bfa7-0efe9b905521-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/puspa2-fans-ki-good-news-eakanga-eadu-nagaralaloa9d82c32-3198-40c9-bfa7-0efe9b905521-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్, రష్మిక , డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకున్నది. దీంతో పుష్ప-2 సినిమాని కూడా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా పుష్ప-2 సినిమాకి సంబంధించి పలు రకాల అప్డేట్లతో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప-2 ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్లోPUSPA2;TRAILER LANCH;EVENT;PLANE{#}Mythri Movie Makers;Event;Ram Charan Teja;kushi;Director;Hero;rashmika mandanna;Allu Arjun;Cinemaపుష్ప -2 ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ఏకంగా ఏడు నగరాలలో..?పుష్ప -2 ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ఏకంగా ఏడు నగరాలలో..?PUSPA2;TRAILER LANCH;EVENT;PLANE{#}Mythri Movie Makers;Event;Ram Charan Teja;kushi;Director;Hero;rashmika mandanna;Allu Arjun;CinemaSun, 10 Nov 2024 08:13:56 GMTఅల్లు అర్జున్, రష్మిక , డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకున్నది. దీంతో పుష్ప-2 సినిమాని కూడా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా వచ్చే నెల ఐదవ తేదీన వారి హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా పుష్ప-2 సినిమాకి సంబంధించి పలు రకాల అప్డేట్లతో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప-2 ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్లో భారీగానే చేస్తోంది చిత్ర బృందం.



పుష్ప-2 చిత్రానికి సంబంధించి ఒక భారీ ఈవెంట్ ని ట్రైలర్ లాంచ్ కోసం చేస్తున్నారట. ఏకంగా ఏడు నగరాలలో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ఒక వీడియో ద్వారా తెలియజేసినట్లు సమాచారం. అందులో చెన్నై, పాట్నా, కోలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి వంటి ప్రాంతాలలో చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బీహార్లో పాట్నాలో చాలా గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని చేసే విధంగా చూస్తున్నారట.


ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ ఆనందపడుతున్నప్పటికీ రామ్ చరణ్ ఫాన్స్ మాత్రం తమ హీరో గేమ్ చేంజర్ సినిమాని కూడా టీజర్ లాంఛ్ ను లక్నోలో చేయడంతో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే విధంగా ప్లాన్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప-2 కి సంబంధించి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ లో కూడా పలు రకాల రికార్డులను సెట్ చేస్తోంది. మరి పుష్ప -2 రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి. మొత్తానికి అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో  1000 కోట్ల క్లబ్ లోకి చేరి సరికొత్త రికార్డులను తిరగ రాస్తారని అభిమానులు వెల్లడిస్తున్నారు.
" style="height: 35px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్‌ కు దగ్గర అవుతున్న టాలీవుడ్‌ దర్శకుడు..అక్కడ చేయివేసి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>