MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9e6d8d95-e00a-4ee1-87d3-c58aa97bdd56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9e6d8d95-e00a-4ee1-87d3-c58aa97bdd56-415x250-IndiaHerald.jpgబ్యాక్ టూ బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇటీవలే సలార్ , కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు .. అదేవిధంగా హను రాఘవపూడి దర్శకత్వంలో పౌజి సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక ఇవే కాకుండా వచ్చే నెలలో మరికొన్ని సినిమాలు కూడా షూటింగ్ కు వెళ్లబోతున్నాయి. ఇక దీంతో ఈ పాన్‌ ఇండియా హీరో అప్పకమింగ్ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Prabhas{#}sumanth;Varsham;Hanu Raghavapudi;Trisha Krishnan;Chennai;vijay kumar naidu;Rajani kanth;king;devi sri prasad;Romantic;Blockbuster hit;January;Makar Sakranti;Industry;Darsakudu;raja;Prabhas;India;Director;Cinemaవర్షం సినిమాకి ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..!వర్షం సినిమాకి ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..!Prabhas{#}sumanth;Varsham;Hanu Raghavapudi;Trisha Krishnan;Chennai;vijay kumar naidu;Rajani kanth;king;devi sri prasad;Romantic;Blockbuster hit;January;Makar Sakranti;Industry;Darsakudu;raja;Prabhas;India;Director;CinemaSun, 10 Nov 2024 12:12:00 GMTపాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇప్పుడు వరుస‌ సినిమాలతో బాక్సాఫీస్ ముందుకు దూసుకు వస్తున్నారు .. బ్యాక్ టూ బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇటీవలే సలార్ , కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు .. అదేవిధంగా హను రాఘవపూడి దర్శకత్వంలో పౌజి సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక ఇవే కాకుండా వచ్చే నెలలో మరికొన్ని సినిమాలు కూడా షూటింగ్ కు వెళ్లబోతున్నాయి. ఇక దీంతో ఈ పాన్‌ ఇండియా హీరో అప్పకమింగ్ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


 అయితే ఇప్పుడు ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో వర్షం కూడా ఒకటి .. సీనియర్ దర్శకుడు శోభన్ తెర్కక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీలో చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటించింది . అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, గోపీచంద్ , చంద్రమోహన్ వంటి వారు ముఖ్య పాత్రలో నటించారు.  ఈ సినిమాలో సాంగ్స్ కు ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు . రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు అదిరిపోయింది ..  సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 జనవరి 14న‌ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది . ఇక ఈ సినిమా తో ప్రభాస్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది.


అలాగే ఈ సినిమా దాదాపు 125 కేంద్రాల్లో 50 రోజులు , 95 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది . అలాగే 24 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన‌ సినిమా కూడా ఇదే . అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కాదట.. ముందుగా ఈ సినిమాని దర్శకుడు శోభన్  సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నారట. ఈ సినిమా కథను కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చెప్పారట .. అయితే మహేష్ అప్పుడు వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా స్టోరీని కాదనుకున్నారు .. అలా ఈ స్టోరీ ప్రభాస్ వద్దకు వచ్చింది. ఈ సినిమానే ప్రభాస్ కు స్టారడం తెచ్చి పెట్టిన సినిమాగా మిగిలిపోయింది .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శివ కార్తికేయన్ లైనప్ ఇదే.. స్టార్ హీరోలకు గుబులు పుట్టించే న్యూస్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>