MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaitu236c6514-7087-4068-b0c0-2fc88d6fcf4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaitu236c6514-7087-4068-b0c0-2fc88d6fcf4f-415x250-IndiaHerald.jpgఇప్పటికే ఈ పెళ్లి కార్యక్రమాలను ఎంతో సాంప్రదాయంగా మొదలు పెట్టారు పెళ్లికి ముందు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా జరిగే పనులను ప్రారంభించి పెళ్లికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు .. అయితే అత్యంత గొప్పంగా జరిగే స్టార్ సెలబ్రెటీ మ్యారేజ్ ఈవెంట్ కు ఆహ్వానితుల జాబితాను అక్కినేని , ధూళిపాళ్ల ఫ్యామిలీలు ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది . అసలు మేటర్ లోకి వెళితే. CHAITU{#}Turmeric;london;Daggubati Venkateswara Rao;shobitha;Venkatesh;Naga Chaitanya;Event;marriage;Film Industry;bollywood;Rajamouliచైతు - శోభిత పెళ్లికివచ్చే గెస్ట్‌ల‌ జాబితా ఇదే..!చైతు - శోభిత పెళ్లికివచ్చే గెస్ట్‌ల‌ జాబితా ఇదే..!CHAITU{#}Turmeric;london;Daggubati Venkateswara Rao;shobitha;Venkatesh;Naga Chaitanya;Event;marriage;Film Industry;bollywood;RajamouliSun, 10 Nov 2024 12:17:54 GMTటాలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈవెంట్లో అక్కినేని నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల పెళ్లి  కూడా ఒకటి. ఇప్పటికే ఈ పెళ్లి  కార్యక్రమాలను ఎంతో సాంప్రదాయంగా మొదలు పెట్టారు పెళ్లికి ముందు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా జరిగే పనులను ప్రారంభించి పెళ్లికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు .. అయితే అత్యంత గొప్పంగా జరిగే స్టార్ సెలబ్రెటీ మ్యారేజ్ ఈవెంట్ కు ఆహ్వానితుల జాబితాను అక్కినేని , ధూళిపాళ్ల ఫ్యామిలీలు ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది . అసలు మేటర్ లోకి వెళితే.


గతంలో నాగచైతన్యతో శోభిత ప్రేమ వివాహారం మీడియాలో వచ్చినప్పటికీ .. వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు కానీ లండన్ లో వారిద్దరూ కలిసి హోటల్లో కనిపించడంతో ఈ వార్త‌ నిజమని అంత అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా రెండు కుటుంబాల అంగీకారంతో చైతు శోభితల నిశ్చితార్థ కార్యక్రమాన్ని పూర్తి చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇక రీసెంట్గా శోభితా నివాసంలో హ‌ల్ ది వేడుకకు సంబంధించి అలాగే పెళ్లిలో ఉపయోగించే పసుపు దంచుడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా భోభితా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు చైతు , శోభిత పెళ్లికి సంబంధించిన గెస్ట్ ల జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. రెండు కుటుంబాల ఎంతో గోప్యంగా జరిపించే పెళ్లి కోసం సెలెక్టివ్ గా ప్రముఖులను పిలుస్తున్నట్టు తెలుస్తుంది.


ఇక ఈ రెండు కుటుంబ సభ్యులకు అత్యంత క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆహ్వ‌నితుల‌ జాబితాలో ఉన్నారట. అలాగే స్నేహితులు , సన్నిహితులు కూడా ఈ జాబితాలో చేర్చినట్లు తెలుస్తుంది.  అలాగే చిత్ర పరిశ్రమ నుంచి చైతు పెళ్లి వేడుకలో దగ్గుబాటి కుటుంబం అలాగే మెగా ఫ్యామిలీ , మహేష్ కుటుంబంలోను ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తుంది . అలాగే బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్ , రన్బీర్ ఫ్యామిలీ లకు  ఆహ్వానాలు పంపారట . ఇక ఇండస్ట్రీలో రాజమౌళి ఇతర సిని ప్రముఖ దర్శకులు , నిర్మాతలకు కూడా ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారట . అలాగే చైతు శోభితల పెళ్లి డిసెంబర్ 4న ఎంతో ఘనంగా జరిపించేందుకు రెడీ అవుతున్నారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శివ కార్తికేయన్ లైనప్ ఇదే.. స్టార్ హీరోలకు గుబులు పుట్టించే న్యూస్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>