MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/unstoppable-4-balayatho-puspa-raj-promo-viral67bf6143-0bdd-42f5-bfff-b296191b8bd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/unstoppable-4-balayatho-puspa-raj-promo-viral67bf6143-0bdd-42f5-bfff-b296191b8bd1-415x250-IndiaHerald.jpgనందమూరి బాలయ్య హోస్ట్ గా చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ సీజన్ 4 ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు ఎపిసోడ్లు కూడా స్ట్రిమింగ్ అయ్యాయి.. మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబుతో రెండవ ఎపిసోడ్ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్తో మూడవ ఎపిసోడ్ కోలీవుడ్ హీరో సూర్యతో చేయడం జరిగింది ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో చేశారు. ఇందులో భాగంగానే పుష్ప-2 సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ కూడా ఈ షోలో పాల్గొన్నట్లుగా కనిపిస్తోంది. నాలుగో ఎపిసోడ్ కి సంబంధించిUNSTOPPABLE4;PROMO;VIRAL;BALAYA;ALLU ARJUN{#}geetha;Episode;CM;mahesh babu;Party;House;Success;Balakrishna;Allu Arjun;Hero;CinemaUnstoppable -4: బాలయ్యతో పుష్పరాజ్.. ప్రోమో వైరల్..!Unstoppable -4: బాలయ్యతో పుష్పరాజ్.. ప్రోమో వైరల్..!UNSTOPPABLE4;PROMO;VIRAL;BALAYA;ALLU ARJUN{#}geetha;Episode;CM;mahesh babu;Party;House;Success;Balakrishna;Allu Arjun;Hero;CinemaSun, 10 Nov 2024 12:21:00 GMTనందమూరి బాలయ్య హోస్ట్ గా చేస్తున్నటువంటి అన్స్టాపబుల్  సీజన్ 4 ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు ఎపిసోడ్లు కూడా స్ట్రిమింగ్ అయ్యాయి.. మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబుతో రెండవ ఎపిసోడ్ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్తో మూడవ ఎపిసోడ్ కోలీవుడ్ హీరో సూర్యతో చేయడం జరిగింది ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో చేశారు. ఇందులో భాగంగానే పుష్ప-2 సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ కూడా ఈ షోలో పాల్గొన్నట్లుగా కనిపిస్తోంది.


నాలుగో ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమోని సైతం రిలీజ్ చేశారు ఆహా టీమ్. ఇక ఈ ప్రోమోలో అల్లు అర్జున్ రాగానే బాలయ్య మనమిద్దరం కూడా రిలేటివ్స్ అనగా బన్నీ ఎలా అని అడిగితే.. తాను కృష్ణుడిని నువ్వు అర్జునుడివి అని బాలయ్య చెప్పడంతో అల్లు అర్జున్ స్మైల్ ఇచ్చారు . వెంటనే బన్నీ మీరు గీత ఇవ్వండి మేము కురుక్షేత్రం చేస్తాము అంటూ అల్లు అర్జున్ ఫన్నీ కామెంట్స్ చేశారు.. ఆ వెంటనే అల్లు అర్జున్ బాలయ్య మీరు నాకు పార్టీ ఇవ్వలేదని అడగగా.. వెంటనే అల్లు అర్జున్ మ్యాన్షన్ హౌస్ లో ఇస్తాను అంటూ తెలిపారు.
 

ఇక తర్వాత అల్లు అర్జున్ కోసం ప్రత్యేకమైన కొంత మంది ఫోటోలను చూపించి వారి గురించి అడుగుతారు.. మహేష్ బాబు చిరంజీవి ఫోటోలను మాత్రమే ఇందులో చూపించడం జరిగింది. అంతేకాకుండా ఇందులో అల్లు అర్జున్ తల్లిని కూడా సడన్ సర్ప్రైజ్ తో గెస్ట్ గా తీసుకురావడంతో అల్లు అర్జున్ ఈ విషయాన్ని కూడా తాను ఎక్స్పర్ట్ చేయలేదు అంటూ తెలియజేశారు. అల్లు అర్జున్, తల్లి నిర్మలమ్మతో కొన్ని విషయాలను బాలయ్య ముచ్చటించారు. మొత్తానికి ఈ ప్రోమో బాగానే ఆకట్టుకుంటుంది పూర్తి ఎపిసోడ్ నవంబర్ 15న ఆహాలో స్ట్రిమింగ్ సిద్ధమవుతోందట.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శివ కార్తికేయన్ లైనప్ ఇదే.. స్టార్ హీరోలకు గుబులు పుట్టించే న్యూస్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>