MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyab74b3b42-e207-4d47-93ad-a734328a4cb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyab74b3b42-e207-4d47-93ad-a734328a4cb0-415x250-IndiaHerald.jpgమరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఫ్యాన్స్ ని అభిమానించే జనాలు అయితే ఓ రేంజ్ లో బుర్రలో నెగిటివిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. స్టార్ హీరోస్ బానే ఉంటున్నారు కాని వాళ్ళ పేర్లు చెప్పుకొని కుర్రాళ్ళు మాత్రం తెగ హద్దులు మీరి పోతున్నారు. రీసెంట్గా గేమ్ చేంజర్ రిలీజ్ ఈవెంట్లో మెగా ఫాన్స్ ఏ రేంజ్ లో రెచ్చిపోయి అల్లు అర్జున్ ని పరోక్షకంగా బూతులు తిట్టారో చూశాం. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . BALAYYA{#}Jr NTR;NTR;Kanna Lakshminarayana;GEUM;Hero;Allu Arjun;Balakrishna;Cinemaఎన్టీఆర్ ని బకరా చేయడానికే ..బాలయ్య బన్నీని అలాంటి క్వశ్చన్ అడిగాడా..?ఎన్టీఆర్ ని బకరా చేయడానికే ..బాలయ్య బన్నీని అలాంటి క్వశ్చన్ అడిగాడా..?BALAYYA{#}Jr NTR;NTR;Kanna Lakshminarayana;GEUM;Hero;Allu Arjun;Balakrishna;CinemaSun, 10 Nov 2024 20:38:13 GMTజనాలలో ఎంత నెగెటివిటీ పెరిగిపోయింది అంటే ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయానికి సంబంధించి పాజిటివ్ కామెంట్స్ చేయడం కన్నా నెగిటివ్ కామెంట్స్ చేయడం ఎక్కువగా అలవాటుగా మార్చుకునేశారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఫ్యాన్స్ ని అభిమానించే జనాలు అయితే ఓ రేంజ్ లో బుర్రలో నెగిటివిటిని క్రియేట్ చేసుకుంటున్నారు.  స్టార్ హీరోస్ బానే ఉంటున్నారు కాని వాళ్ళ పేర్లు చెప్పుకొని కుర్రాళ్ళు మాత్రం తెగ హద్దులు మీరి పోతున్నారు. రీసెంట్గా గేమ్ చేంజర్ రిలీజ్ ఈవెంట్లో మెగా ఫాన్స్ ఏ రేంజ్ లో రెచ్చిపోయి అల్లు అర్జున్ ని పరోక్షకంగా బూతులు తిట్టారో చూశాం. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .


చాలామంది సినీ స్టార్స్ కూడా అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ఇలా ట్రోల్ చేయడం సరికాదు అంటూ అభిప్రాయపడుతున్నారు . కాగా తాజాగా అన్ స్టాపబుల్ ప్రోమో రిలీజ్ అయింది . పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ బాలయ్య హోస్ట్ చేస్తున్న షో కి వచ్చారు.  ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య చాలా చాలా నాటి ప్రశ్నలు కూడా నాటి సంభాషణలు కూడా జరిగాయి . కొన్ని సీరియస్ డిస్కషన్స్ కూడా జరిగాయి . మరీ ముఖ్యంగా బాలయ్య చాలా సరదాగా ప్రశ్నిస్తూ ఇండస్ట్రీలో "నువ్వే నెంబర్ వన్ డ్యాన్సర్ అని అనుకుంటున్నావా..?".. అంటూ ప్రశ్నిస్తారు వెంటనే బన్నీ కూడా "మీరు అలా ఫిక్స్ అయిపోతే నేను అలాగే ఫిక్స్ అవుతాను" అంటూ ఆన్సర్ ఇచ్చాడు.



బాలయ్య చాలా సరదాగా ఈ ప్రశ్న వేశారు ..అదే విధంగా బన్నీ కూడా చాలా జోవియల్ గానే ఆన్సర్ ఇచ్చారు . కానీ కొంతమంది జనాలు మాత్రం దీనిని పరోక్షకంగా ఎన్టీఆర్ కి ముడిపెడుతున్నారు. మనకు తెలిసిందే ఇండస్ట్రీలో బాగా తోపైన డాన్సర్లు అంటే ఉండేది ఇద్దరే ఇద్దరు . ఎన్టీఆర్ - బన్నీ . వీళ్లిద్దరులా డాన్స్ చేసే హీరోలు ఇండస్ట్రీలో లేనే లేరు అని చెప్పాలి. అయితే బాలయ్య డాన్స్ ప్రస్తావన తీసుకొచ్చి నీలా ఇండస్ట్రీలో డాన్స్ చేసే వాళ్ళు లేనే లేరా అనే విధంగా పరోక్షంగా అడగడం ..దానికి బన్నీ కూడా సైలెంట్ గా తానే నెంబర్ వన్ అన్న ఆన్సర్ ఇవ్వడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఎప్పటినుంచో నందమూరి బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ కి అస్సలు పడదు అంటూ ప్రచారం  జరుగుతుంది.  రీసెంట్ గా చాలా సందర్భాలలో ఆ విషయం ప్రూవ్ అయింది . ఇప్పుడు అన్ స్టాపబుల్ ప్రోమో ద్వారా మరోసారి బాలయ్య ఎన్టీఆర్ ల  మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి అంటున్నారు జనాలు ..!!


allu arjun | Iddaru Firee (Part 1) | Nov 15th">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పూజా హెగ్డే మేటర్ లీక్ చేసిన బాలయ్య .. దెబ్బకు బన్నీ ఫీజులు మటాష్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>