MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charanee0c32cf-f5b9-4c55-b597-4c195e37c268-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charanee0c32cf-f5b9-4c55-b597-4c195e37c268-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక అద్భుతమైన ఈమేజ్ ను సొంతం చేసుకున్నాడు. చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాతో చరణ్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇక తాజాగా చరణ్ , శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ మూవీలో హీరోగCharan{#}January;you tube;Evening;Rajamouli;Chiranjeevi;shankar;GEUM;Pawan Kalyan;Blockbuster hit;Audience;Cinemaచిరు రికార్డుకు లేపేసిన గేమ్ ఛేంజర్.. అయోమయంలో మెగా ఫ్యాన్స్..?చిరు రికార్డుకు లేపేసిన గేమ్ ఛేంజర్.. అయోమయంలో మెగా ఫ్యాన్స్..?Charan{#}January;you tube;Evening;Rajamouli;Chiranjeevi;shankar;GEUM;Pawan Kalyan;Blockbuster hit;Audience;CinemaSun, 10 Nov 2024 10:05:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక అద్భుతమైన ఈమేజ్ ను సొంతం చేసుకున్నాడు. చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాతో చరణ్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇక తాజాగా చరణ్ , శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ మూవీలో హీరోగా నటించాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ యూనిట్ నిన్న సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలతో చాలా కాలంగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ విడుదల కాపడం , దీనికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగిపోయింది. దానితో ఈ టీజర్ కు ఇప్పుడు అద్భుతమైన వ్యూస్ దక్కుతున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన విశ్వంభర మూవీ టీజర్ విడుదల అయిన విషయం మనకు తెలిసిందే.

సినిమా టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో యూట్యూబ్ లో 20.95 మిలియన్ వ్యూస్ ను , 248.8 కే లైక్స్ సొంతం చేసుకుని అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా టీజర్ రికార్డ్ ను గేమ్ చేజర్ మూవీ టీజర్ ఇప్పటికే బ్రేక్ చేసింది. కేవలం 15 గంటల్లోనే గేమ్ చేంజర్ టీజర్ కు 25 మిలియన్ వ్యూస్ , 456 కే లైక్స్ లభించాయి. ఇలా ఈ సినిమా టీజర్ ఇప్పటికే చిరు హీరోగా రూపొందిన విశ్వంభర టీజర్ రికార్డును క్రాస్ చేసేసింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయాలలో మాత్రం విమర్శలు ఎదుర్కొన్న చిరు.. గొప్ప నటుడైనా తప్పలేదుగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>